స్పైడర్ మ్యాన్ కో-సృష్టికర్త ఇకలేరు...

శనివారం, 7 జులై 2018 (15:15 IST)

స్టీవ్ డిట్కో.. ఈయన స్పైడర్ మ్యాన్ కో-సృష్టికర్త. ఈయన శనివారం ఉదయం కన్నుమూశారు. ఈయన వయసు 90 ఏళ్లు. న్యూయార్క్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. డిట్కో మృతి పట్ల ప్రఖ్యాత రచయిత నీల్ గేమన్ నివాళి అర్పించారు. మార్వెల్ కామిక్స్ కోసం డిట్కో పనిచేశారు.
spiderman
 
1960 దశకం తొలి రోజుల్లో ఆయన ప్రపంచంలోనే అద్భుతాన్ని సృష్టించాడు. ఫేమస్ స్పైడర్‌ మ్యాన్ క్యారక్టర్‌ను డిజైన్ చేశారు. డాక్టర్ స్ట్రేంజ్ క్యార్టకర్ రూపకల్పనలో కూడా డిట్కో పనిచేశారు. మార్వెల్ కామిక్స్ సీఈవో స్టాన్ లీ ఇచ్చిన ఐడియాకు ఆయన ప్రాణం పోశారు.
 
సాలీడు శక్తులతో టీన్ సూపర్‌ హీరోను క్రియేట్ చేయాలని లీ సూచించాడు. దానికి తగ్గట్టుగా స్పైడర్‌మ్యాన్ వేషధారణను డిట్కో డెవలప్ చేశాడు. బ్లూ, రెడ్ డ్రెస్‌తో పాటు మణికట్టులో వెబ్ సూటర్స్ ఉన్న స్పైడర్‌ మ్యాన్‌ను డిట్కో డిజైన్ చేశాడు. దీనిపై మరింత చదవండి :  
స్టీవ్ డిట్కో మృతి Dies స్పైడర్ మ్యాన్ కో- సృష్టికర్త Spider-man Co-creator Steve Ditko

Loading comments ...

తెలుగు వార్తలు

news

వచ్చే 2019 ఎన్నికల్లోను నగరి ఎమ్మెల్యేగా రోజానే.. ఎలాగంటే..?

ఫైర్ బ్రాండ్ రోజాకు వచ్చే ఎన్నికల్లో తిరుగేలేదా..? నగరి ఎమ్మెల్యేగా రోజా మరోసారి గెలవడం ...

news

ఇకపై అలా చేస్తే సెల్‌ఫోన్ సీజ్... తిక్క కుదురుతుంది...

ఎన్నిసార్లు చెప్పాలి.. ఎన్నిసార్లు ఫైన్స్ వేయాలి.. ఎంత మందికి అని జరిమానాలు విధించాలి. ...

news

పెళ్లిలో భార్య డ్యాన్స్ చేసిందనీ..

పెళ్లిలో డ్యాన్స్ చేసిందనే కారణంతో అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను అత్యంత దారుణంగా ...

news

తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్.. టీచర్లు... విద్యార్థుల అత్యాచారం

ఆటవిక పాలనకు నిదర్శనంగా చెప్పుకునే బీహార్‌లో మరో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదివే ...