ఆమె వేసుకున్న బికినీ రూ. 7 కోట్లు... ఏమున్నాయందులో...?

Bikini
Last Modified మంగళవారం, 27 నవంబరు 2018 (20:53 IST)
బికినీ... అనగానే పొదుపైన రెండు వస్త్రాలు... అంతకు మించి ఏముటుందిలే అనుకునేరు. ఈ ఫోటోలో కనబడుతున్న ఈ మోడల్ వేసుకున్న బికినీ మామూలైనది కాదు. ఏకంగా రూ. 7 కోట్ల విలువ చేసే అత్యంత విలువైనది. ఈ బికినీలో సుమారు 2100 వజ్రాలను పొదిగి తయారుచేశారు. దీని విలువ రూ. 7.19 కోట్లు అని దాన్ని రూపొందించిన వ్యక్తి చెప్పుకొచ్చారు.
 
ఓ ఫ్యాషన్ షోలో అంతర్జాతీయ మోడల్ ఎల్సా హోస్క్ వేసుకున్న ఈ బికినీని చూసి అంతా గుడ్లప్పగించి అలా వుండిపోయారు. 2100 వజ్రాలంటే మాటలా.. మెరిసిపోదూ... దీనిపై మరింత చదవండి :