Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రగ్రహణం రోజున మెరుపు వేగంతో వెళ్లిన వస్తువు (వీడియో)

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (09:24 IST)

Widgets Magazine

చంద్రగ్రహణం రోజున బ్లూబ్లండ్ మూన్ కనిపించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు జనాలు ఎగబడ్డారు. జనవరి 31న ప్రపంచం మొత్తం చంద్రగ్రహణాన్ని ఎంతో ఆసక్తి చూశారు. అయితే ఈ గ్రహణ సమయంలో చంద్రుని పక్కనుంచి మెరుపు వేగంతో వెళ్లిన ఓ వస్తువుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
నాసా విడుదల చేసిన వీడియోలో ఈ వస్తువు కనిపించింది. ఆ వస్తువు కనిపించడం ద్వారా ఏలియన్స్ ఉన్నారనేందుకు నిదర్శనమని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. మనిషి తయారు చేసిన వాహకం కూడా అతి వేగంగా వెళ్లడం సాధ్యం కాదని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓ ఛానల్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార్యను చంపి పాకిస్థాన్ మంత్రి ఆత్మహత్య

పాకిస్థాన్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. సింధ్ రాష్ట్రంలో సీనియర్ మంత్రి ఒకరు తన భార్యను ...

news

నన్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే రేప్ చేశాడు : జర్నలిజం విద్యార్థిని ఫిర్యాదు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై జర్నలిజం విద్యను ...

news

బాబూ.. హరిబాబు.. ఎపిలో మనం గెలిచే అవకాశం ఉందా? అమిత్ షాకు ఎంత ధైర్యమో?

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నాయకులు సమావేశం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ...

news

కర్నాటకలో 'పందెం కోళ్లు'లా మెగా బ్రదర్స్... ఏంటి సంగతి?

మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరూ ఎడమొహం, పెడ మొహం అందరూ అనుకుంటారు. కానీ చిరంజీవి, పవన్ ...

Widgets Magazine