Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైనా కొత్త రికార్డు : 9 గంటల్లోనే రైల్వేస్టేషన్ ఏర్పాటు

సోమవారం, 29 జనవరి 2018 (09:16 IST)

Widgets Magazine
china

చైనా కొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా తొమ్మిది గంటల్లోనే ఏకంగా రైల్వేస్టేషన్‌ను నిర్మించి రికార్డు నెలకొల్పింది. తద్వారా నిర్మాణ రంగంలో చైనాకు తిరుగులేదని నిరూపించింది. జనవరి 19న మొత్తం 1500 రైల్వే సిబ్బందితో లాంగ్యాన్ పట్టణంలో నాన్‌లాంగ్ రైల్వే స్టేషన్‌ను నిర్మించింది. పట్టాల ఏర్పాటు నుంచి సిగ్నలింగ్ వ్యవస్థ వరకు అన్నింటిని జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. కేవలం తొమ్మిది గంటల్లోనే మొత్తం పనులను పూర్తి చేశారు. 
 
చైనాలోని మూడు ప్రధాన రైల్వే లైన్లు అయిన గాంగ్‌లాంగ్ రైల్వే, గాన్‌రుయిలింగ్ రైల్వే, ఝాంగ్‌లాంగ్ రైల్వేలను అనుసంధానం చేసేందుకుగాను ఈ స్టేషన్‌ను నిర్మించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైస్పీడ్ రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా 247 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం రూ.7లక్షల కోట్లు వెచ్చించారని.. తాజాగా నిర్మించిన రైల్వే స్టేషన్ కూడా అందులో భాగమేనని అధికారులు స్పష్టం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి మద్దతివ్వను : పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల పొత్తు అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ...

news

ఈజిప్టు గిజా పిరమిడ్ల వద్ద ఆ ఇద్దరు.. ఫోటోగ్రాఫర్లు నానా తంటాలు పడ్డారు..

ఈజిప్టులోని ప్రపంచ ప్రఖ్యాత పిరమిడ్ల వద్ద ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తి.. ప్రపంచంలో ...

news

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాతపై కేసు

విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ వివాదమే ...

news

చంద్రుడు.. సూర్యుని రంగులో కనిపిస్తాడట-31న సూపర్ మూన్ తప్పక చూడండి..!

నిత్యం రాత్రి వేళల్లో ఈ లోకానికి వెలుగునిచ్చే చందమామ.. ఈ నెల 31వ తేదీన ఎరుపుగా ...

Widgets Magazine