శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 12 ఆగస్టు 2017 (14:46 IST)

ఆ ఏనుగు చేసింది అమోఘం... పెయింట్ బ్రష్‌తో ఏం చేసిందో చూడండి(వీడియో)

జంతువులు అనగానే వాటికి మనిషికి వున్న మేథస్సు వుండదని అంటారు. కానీ మానవుడు వాటికి ఏం చేయాలో నేర్పితే అవి ఖచ్చితంగా ఫాలో అయిపోతాయి. ఇందుకు ఉదాహరణే ఈ అద్భుత ఘటన. ఓ ఏనుగుకు పెయింటింగ్ బ్రష్ అందిస్తే తన బొమ్మను తానే గీసేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా

జంతువులు అనగానే వాటికి మనిషికి వున్న మేథస్సు వుండదని అంటారు. కానీ మానవుడు వాటికి ఏం చేయాలో నేర్పితే అవి ఖచ్చితంగా ఫాలో అయిపోతాయి. ఇందుకు ఉదాహరణే ఈ అద్భుత ఘటన. ఓ ఏనుగుకు పెయింటింగ్ బ్రష్ అందిస్తే తన బొమ్మను తానే గీసేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మీరూ చూడండి.