Widgets Magazine

నిరుద్యోగులకు శుభవార్త : అమేజాన్ ఇండియాలో తాత్కాలిక ఉద్యోగాలు

సోమవారం, 15 జనవరి 2018 (13:56 IST)

amazon

నిరుద్యోగులకు ఓ శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ ఇండియా నిరుద్యోగులకు పండగ చేసుకునే అవకాశాన్నిచ్చింది. ఈ నెల 20 నుంచి 24వరకు ''గ్రేట్ ఇండియా సేల్'' నిర్వహించనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది.

మొత్తం 6,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ నియామకాలతో వినియోగదారులకు మరింత వేగంగా వస్తువులను అందించే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది. 
 
ఇందులో భాగంగా అమెజాన్ ఇండియా పరిధిలోని నెట్‌వర్క్ సెంటర్లు, వినియోగదారుల నుంచి వచ్చిన ఆర్డర్లను సిద్ధం చేసేందుకు.. డెలివరీ చేయడం వంటి విభాగాల్లో తాత్కాలిక ఉద్యోగాలను నియమిస్తున్నట్లు సంస్థ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు సహా అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లోనూ నియామకాలు చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Amazon Laptops Tvs Temporary Jobs Mobile Phones January Sale Great Indian Sale

Loading comments ...

ఐటీ

news

బీఎస్ఎన్ఎల్ హ్యాఫీ ఆఫర్...

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు హ్యాపీ ఆఫర్‌ను ...

news

ఎయిర్‌టెల్ వినియోగదారులకు కొత్త ఆఫర్.. అమేజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను ...

news

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌తో జాగ్రత్త.. మాల్వేర్ వచ్చేసింది... 232 యాప్స్‌‌తో డేంజర్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వినియోగిస్తున్నారా? కాస్త జాగ్రత్త సుమా.. ఎందుకంటే 12 బ్యాంకుల ...

news

వాట్సాప్‌లో వచ్చిన కొత్త ఫీచర్ ఇదే...

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదీ కూడా ఆండ్రాయిడ్ డివైస్‌లలో వాట్సాప్ ...

Widgets Magazine