Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.... రూ.999కు డేటా ఉచితం

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (20:16 IST)

Widgets Magazine
bsnl logo

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.999కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీంతో రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు ఏడాది పాటు అన్‌లిమిటెడ్ మొబైల్ డేటా లభిస్తుంది. అలాగే 181 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. 
 
జమ్మూకాశ్మీర్, అస్సాం, ఈశాన్య భారత రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కస్టమర్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1జీబీ వరకు మొబైల్ డేటా మాత్రమే ఉచితంగా లభిస్తుంది. అంటే మొత్తం ఏడాదికి కలిపి రోజుకు 1 జీబీ డేటా చొప్పున మొత్తం 365 జీబీ డేటా ఈ ప్లాన్ ద్వారా వస్తుందన్నమాట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

బోర్ కొట్టిస్తున్న ఫేస్‌బుక్.. రారమ్మంటున్న ఇన్‌స్టాగ్రామ్

ఫేస్‌బుక్ (ముఖ పుస్తకం) పేరు వినని వారుండరు. యూత్‌లో ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్ ఖాతాను ...

news

ఫ్లిఫ్‌కార్ట్‌ ఫోన్ పే యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే?

ఫ్లిప్ కార్ట్‌కు చెందిన ఫోన్ పే ఆప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ కొత్త ...

news

ప్రేమికుల దినోత్సవం.. వీవో ఫోన్లపై అమేజాన్ ఆఫర్లు..

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ డాట్ ఇన్ ప్రత్యేక ...

news

వాట్సాప్‌ నుంచి పేమెంట్స్ కొత్త ఫీచర్..

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌లో ...

Widgets Magazine