Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్.. ''కూల్'' పేరిట రూ.1099 రీఛార్జ్ చేసుకుంటే?

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (12:02 IST)

Widgets Magazine
bsnl logo

టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో రోజుకో ఆఫర్‌తో ప్రకటిస్తున్న టెలికాం సంస్థలతో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పోటీ పడుతోంది. తాజాగా కొత్తగా ''కూల్'' అనే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది.
 
ఈ ఆఫర్‌తో ప్రీ-పెయిడ్ కస్టమర్లకు అపరిమిత డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్‌కు ఫ్రీ యాక్సెస్ అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. కూల్ ఆఫర్ కింద ప్రయోజనాలు పొందాలనుకునే వినియోగదారులు రూ.1099తో రీఛార్జ్ చేసుకోవాల్సి వుంటుంది.
 
తద్వారా 84 రోజుల పాటు కాలపరిమితిలో రోజుకు రూ.13తో అన్‌లిమిటెడ్, డేటా కాల్స్ అందుకోవచ్చు. దేశంలోని అన్ని సర్కిల్స్‌లో ఈ ఆఫర్ అందుబాటులో వుంటుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
099 బీఎస్ఎన్ఎల్ జియో Calls 84 Days Rs. 1 Bsnl ప్రీ-పెయిడ్ కస్టమర్లు Unlimited Data Recharge Pack

Loading comments ...

ఐటీ

news

రూ.500కే 4జీ స్మార్ట్ ఫోన్.. రూ.60కే ఫ్రీ కాల్స్

టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదిపిన రిలయన్స్ జియోను దెబ్బకొట్టేందుకు కొన్ని ప్రైవేట్ ...

news

ఫేస్ బుక్ ఫ్రీ మార్కెట్ ప్లేస్... వస్తువులను కొనండి, అమ్ముకోండి...

ఫేస్ బుక్ ఫ్రీ మార్కెట్ ప్లేస్ త్వరలో మనకు పరిచయం కాబోతోంది. ఇంతకీ ఈ ఎఫ్బీ ఫ్రీ మార్కెట్ ...

news

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏకంగా 50శాతం వేతనాల పెంపు

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలంటూ ...

news

కొనసాగుతున్న జియో జోరు: డౌన్‌లోడింగ్ స్పీడులో అగ్రస్థానం

ఉచిత డేటాతో పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. 4జీ బ్రాండ్‌బ్యాండ్ ...

Widgets Magazine