బీఎస్ఎన్ఎల్ హ్యాఫీ ఆఫర్...

ఆదివారం, 14 జనవరి 2018 (10:27 IST)

bsnl

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు హ్యాపీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద పలు ప్యాక్‌లకుగాను వాలిడిటీ(కాలపరితి)ని పొడగించినట్టు బీఎస్‌ఎన్‌ఎల్ ఓ అధికారిక ప్రకనటలో తెలిపింది. 
 
రూ.186 ప్లాన్‌కు వాలిడిటీని 28 రోజులకు పెంచగా రూ.187కు 28 రోజులు, రూ.349కు 54 రోజులు, రూ.429కు 81 రోజుల గడువు నిర్ణయించారు. ఇక ఈ ప్లాన్లలో కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. 
 
అదేవిధంగా రూ.485 ప్లాన్‌కు 90 రోజుల వాలిడిటీని అందిస్తుండగా, రూ.666 ప్లాన్‌కు 129 రోజుల కాలపరిమితిని బీఎస్‌ఎన్‌ఎల్ ఇస్తున్నది. ఈ రెండు ప్లాన్లలో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.
 
కాగా, దేశంలో జియో సేవలు ప్రారంభమైన తర్వాత అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలతో పాటు.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కూడా తమ వినియోగదారులను కాపాడుకునేందుకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఎయిర్‌టెల్ వినియోగదారులకు కొత్త ఆఫర్.. అమేజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను ...

news

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌తో జాగ్రత్త.. మాల్వేర్ వచ్చేసింది... 232 యాప్స్‌‌తో డేంజర్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వినియోగిస్తున్నారా? కాస్త జాగ్రత్త సుమా.. ఎందుకంటే 12 బ్యాంకుల ...

news

వాట్సాప్‌లో వచ్చిన కొత్త ఫీచర్ ఇదే...

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదీ కూడా ఆండ్రాయిడ్ డివైస్‌లలో వాట్సాప్ ...

news

వాట్స్ యాప్ కొత్త ఫీచర్ ఏంటో తెలుసా?

వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులు ఇప్పుడు వాట్సప్‌‌లో వాయిస్ కాల్ నుండి వీడియో ...