Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జియో సిమ్‌కు పోటీగా ఎయిర్‌టెల్ 'బాహుబలి' సిమ్... ఫ్రీ 4జి డేటా, ప్రభాస్ పెళ్లి న్యూస్...

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (18:55 IST)

Widgets Magazine

జియో సిమ్ దెబ్బకు ఎంత చేసినా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలు రకరకాలుగా అధిగమించాలని ప్లాన్ చేస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ మరో బంపర్ ఆఫర్‌తో ముందుకు రాబోతోంది. అదికూడా బాహుబలి పేరుతో సిమ్‌ను తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది. హైదరాబాదులో కంపెనీ సీఈఓ వెంకటేశ్ విజయరాఘవన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళి, నటి అనుష్కలు పాల్గొన్నారు. 
baahubali-sim
 
ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ... త్వరలోనే ఉచిత 4జీ డేటా, బాహుబలి రీఛార్జ్‌ ప్యాక్‌ ఆఫర్లను తెలియజేస్తామన్నారు. కూడా ప్రకటిస్తున్న‌ట్లు చెప్పారు. నటుడు ప్రభాస్ మాట్లాడుతూ... అంతా తన పెళ్లి గురించి అడుగుతున్నారనీ, ఈ నెల బాహుబలి విడుదలతో పాటు తన పెళ్లి విషయం కూడా తెలుస్తుందంటూ చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Airtel Baahubali 2 Bumper Offer 4g Sim

Loading comments ...

ఐటీ

news

వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారా? అడ్మిన్లు కేర్ ఫుల్‌గా ఉండాల్సిందే.. లేదంటే జైలే!?

వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారా? గ్రూప్ అడ్మిన్లుగా ఉంటున్నారా? అయితే ...

news

అంతర్జాతీయ టెలికాం మార్కెట్‌పై జియో కన్ను.. రూ.501 రీఛార్జ్ చేసుకుంటే?

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం అంతర్జాతీయ ...

news

వామ్మో.. తప్పుడు ప్రకటనలు.. ఎయిర్‌టెల్, అముల్, ఆపిల్, కోక్ సంస్థలు కూడా?

జియో ఆఫర్లతో వినియోగదారుల పంట పండుతోంది. ఇందుకు పోటీగా టెలికాం సంస్థలన్నీ పోటాపోటీగా ...

news

6000 మంది టెలికాం ఉద్యోగుల మెడపై కత్తి : రిక్రూట్‌మెంట్ హెడ్స్ అండ్ ఇండస్ట్రీ వార్నింగ్

టెలికాం రంగంలో ఈ యేడాది ఆరు వేల మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ...

Widgets Magazine