Widgets Magazine

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు : ఇకపై వీడియో కాలింగ్ ఆప్షన్

గురువారం, 3 మే 2018 (12:48 IST)

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ సరికొత్తగా రెండు ఫీచర్లను అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్లలో భాగంగా, గ్రూప్ వీడియో కాలింగ్, థర్డ్ పార్టీ స్టిక్కర్స్ పేరిట ఇవి అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈమేరకు వీటి వివరాలను వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌‌బుక్ సీఈవో జుకర్‌ బర్గ్ ఇటీవల జరిగిన ఫేస్‌బుక్ ఎఫ్8 డెవలపర్ సదస్సులో వెల్లడించారు.
whatsapp
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వాట్సాప్‌‌లో వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్లకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందని, ఈ క్రమంలోనే త్వరలో గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను వాట్సాప్‌‌లో అందివ్వనున్నట్లు తెలిపారు. అలాగే థర్డ్ పార్టీ డెవలపర్లు డెవలప్ చేసే స్టిక్కర్లకు కూడా వాట్సాప్‌‌లో సపోర్ట్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే, ఫేస్‌బుక్‌లో తమ హిస్టరీని క్లియర్ చేసుకునే ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు తెలిపారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు పోటీగా ఐడియా.. వోల్టే సేవలు.. 10జీబీ డేటా ఫ్రీ

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా టెలికాం రంగ సంస్థలన్నీ ...

news

వాట్సాప్‌లో ఇక గ్రూప్ వాయిస్, వీడియో కాల్ సేవలు

సోషల్ మీడియాల్లో బాగా ప్రాచుర్యమైన వాట్సాప్‌ ద్వారా త్వరలోనే గ్రూప్ వాయిస్, వీడియో కాల్ ...

news

సిమ్ కావాలంటే ఆధార్ ఇవ్వనక్కర్లేదు... కేంద్రం

సిమ్ కావాలంటే ఆధార్ కార్డును సమర్పించాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ...

news

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్.. రూ.129తో 1జీబీ.. 4జీ డేటా.. 100 ఎస్సెమ్మెస్‌లు ఫ్రీ

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ ప్రకటించింది. హలో ట్యూన్స్ కోరుకునే వారి ...

Widgets Magazine