Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పుడెందుకు లెండి.. మళ్లీ మాట్లాడుతా: కొరటాల శివ

ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (15:03 IST)

Widgets Magazine

టాలీవుడ్‌ని క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం ఊపేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాస్టింగ్ కౌచ్ గురించి భరత్ అనే నేను సినిమా దర్శకుడు విభిన్నంగా స్పందించారు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, కాస్టింగ్ కౌచ్‌పై తాను మరోసారి మాట్లాడతానని చెప్పారు. ప్రస్తుతానికి తన కొత్త చిత్రం ప్రమోషన్, విడుదల తదితరాలు తప్ప మరో ఆలోచన లేదన్నారు.
 
చెర్రీతో తన తదుపరి చిత్రం కథ గురించి ఇప్పటివరకూ ఏమీ అనుకోలేదని, చెర్రీ చేస్తున్న సినిమాలన్నీ పూర్తయ్యాక తనతో సినిమా ప్రారంభం చేస్తాడని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన ''భరత్ అనే నేను'' చిత్రాన్ని ఎవరినీ ఉద్దేశించి తీయలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ కల్పిత కథగానే దీన్ని చూడాలన్నారు.
 
ఎలాంటి వివాదాలూ రారాదనే ఉమ్మడి రాష్ట్రాన్ని చూపించామని చెప్పారు. కాగా, ఈనెల 20న భ‌ర‌త్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఓవ‌ర్సీస్‌లో ఏకంగా 2000 ప్రీమియ‌ర్లు వేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సినీయర్ నటుడు రాఘవయ్య కన్నుమూత... భరత్ అనే నేనులో?

కథానాయకుడు, యమగోల, వీరాంజనేయ వంటి సినిమాల్లో నటించిన టాలీవుడ్ సీనియర్ నటుడు రాఘవయ్య (86) ...

news

''రంగస్థలం'' రూ.175కోట్ల గ్రాస్‌తో నెం.1 స్థానానికి.. సీక్వెల్‌కు నో చెప్పిన సమంత

రంగస్థలం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలంలో రామ్ ...

news

హీరో రాజశేఖర్ హాస్టల్ అమ్మాయిలను వాడుకున్నాడు.. జీవిత రాజశేఖర్ అలా?

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో రాజశేఖర్ ...

news

నాపై అత్యాచారయత్నం ఆరోపణలా? సునీతపై కేసు పెడతా: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ తనను అత్యాచారం చేయబోయాడని క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత చేసిన ...

Widgets Magazine