Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రామానాయుడు స్టూడియోలో అమ్మాయిలు నలిగిపోతున్నారు : శ్రీరెడ్డి

శనివారం, 14 ఏప్రియల్ 2018 (17:41 IST)

Widgets Magazine

తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మాయిల క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి శనవారం మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కుమారుడు అభిరామ్‌ సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను వాడుకొని మోసం చేశాడని ఆరోపించిన విషయం తెల్సిందే.
sri reddy
 
అలాంటి శ్రీరెడ్డి తాజాగా అభిరామ్‌ వంటి వ్యక్తుల్ని నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాలంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అంతేకాకుండా, హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో వందల మంది ఆడపిల్లల మానాలు నలిగిపోతున్నాయని, తక్షణం వాళ్ల నుంచి విముక్తి కలిగించాలంటూ పిలుపునిచ్చింది. 
 
అమ్మాయిల ఫీలింగ్స్‌, జీవితాలతో ఆడుకొనే ఎవడినీ వదిలేది లేదని, ఇక ముందు ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోవాలన్నా భయపడాలని.. తాను చేస్తున్న ఉద్యమానికి మరకలు అంటించేవాళ్లకి ఇదే తన సవాల్ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అలాగే, ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'రెడ్డి' అనే పదం మోయడం బరువుగా వుంది.. ఇకపై నా పేరు శ్రీశక్తి : శ్రీరెడ్డి

హైదరాబాద్ నడిబొడ్డున అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి మరోమారు ...

news

సావిత్రిని తీసిపెట్టిన కీర్తి సురేష్ : మే 9న 'మహానటి' మూవీ రిలీజ్

అలనాటి సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రం ...

news

'పెదవులు దాటని పదం పదంలో.. కనులలో దాగని నిరీక్షణంలో'.. అల్లు అర్జున్ (Lyrical Song)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా వక్కంతం వంశీ ...

news

ప్రియాంకా నటించిన మరో హాలీవుడ్ చిత్రం - ట్రైలర్

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌లో కూడా అదరగొడుతోంది. ఈమె గతంలో నటించిన ...

Widgets Magazine