Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాపై అత్యాచారయత్నం ఆరోపణలా? సునీతపై కేసు పెడతా: కత్తి మహేష్

ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (10:58 IST)

Widgets Magazine

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ తనను అత్యాచారం చేయబోయాడని క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో వివాదాస్పదమైనాయి. ఇంకా సునీత వ్యాఖ్యలపై కత్తి మహేష్ స్పందించాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సునీత, ఆమెను రెచ్చగొట్టిన కొణిదల ప్రొడక్షన్స్‌‌పై కేసు పెట్టనున్నానని.. రూ.50లక్షలకు పరువునష్టం దావా వేస్తున్నట్లు కత్తి మహేష్ వెల్లడించాడు.
 
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన కత్తి మహేష్.. తనపై ఆరోపణలే నిజమైతే సునీత పోలీస్ కేసు పెట్టాలని.. అప్పుడే నిజానిజాలేంటో తెలుస్తాయన్నాడు. కాగా..  ఇటీవల ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సునీత, తాను ఓ అవకాశం కోసం కత్తి మహేష్ వద్దకు వెళ్లగా, ఆయన అత్యాచారయత్నం చేశాడని ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. 
 
ఇంకా కత్తి మహేష్‌ అనుసరించిన దానిపై తన వద్ద ఆధారాలున్నాయని.. వేరే వ్యక్తులపై తాను ఆరోపణలు చేయట్లేదని సునీత చెప్పుకొచ్చింది. ఆధారాలు లేకుంటే ఆరోపణలు చేయలేదని... సినీ ఇండ్రస్టీలో మహిళలకు ఇబ్బందులున్నాయని సునీత వెల్లడించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కత్తి మహేష్ తక్కువోడేం కాదు... కొట్టి బలత్కారం చేశాడు : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత సంచలన ఆరోపణలు చేశారు. కత్తి ...

news

'మనం సైతం'కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసా పత్రం

సేవా సామ్రాజ్యంగా విస్తరిస్తున్న "మనం సైతం" సంస్థకు అండగా ఉంటానన్నారు మెగాస్టార్ ...

news

రామానాయుడు స్టూడియోలో అమ్మాయిలు నలిగిపోతున్నారు : శ్రీరెడ్డి

తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మాయిల క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి ...

news

'రెడ్డి' అనే పదం మోయడం బరువుగా వుంది.. ఇకపై నా పేరు శ్రీశక్తి : శ్రీరెడ్డి

హైదరాబాద్ నడిబొడ్డున అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి మరోమారు ...

Widgets Magazine