Widgets Magazine Widgets Magazine

ఐవూమీ మి 3, మి 3ఎస్ ఫోన్ల‌ను విడుదల

ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (14:57 IST)

Widgets Magazine

ఐవూమీ తన కొత్త రకం స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. 'మి 3, మి 3ఎస్' పేరిట ఐవూమీ రెండు కొత్త బడ్జెట్ 4జీ ఫోన్ల‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఈ రెండు ఫోన్లు వ‌రుస‌గా రూ.5,499, రూ.6,499 ధరగా నిర్ణయించారు. 
 
ఐవూమీ మి 3 ఫీచ‌ర్లను పరిశీలిస్తే... 5.2 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ కలిగివుంది. 
 
ఐవూమీ మి 3ఎస్ ఫీచ‌ర్లను పరిశీలిస్తే... 5.2 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ కలిగివుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఎయిర్‌టెల్ ఆఫర్... ఉచిత వాయిస్‌ కాల్స్ సౌకర్యం...?

రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ...

news

బీఎస్ఎన్ఎల్ 5జీతో జియోకు షాక్? 2018 మార్చి నెలలో ముహూర్తం..?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌ త్వరలో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ...

news

'ట్రూ కాల‌ర్‌'లో నంబర్ స్కానింగ్ ఫీచర్.. ఎలా?

అప‌రిచిత నంబ‌ర్ల వివ‌రాల‌ను వెల్లడించే 'ట్రూ కాల‌ర్' యాప్ గురించి స్మార్ట్‌ఫోన్ ...

news

సంక్రాంతికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు... కోరియంట్‌తో డీల్

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వచ్చే యేడాది ఆరంభంలో 5జీ సేవలను అందించే దిశగా ...