Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆగస్టు 9న భారత్ మార్కెట్లోకి లెనోవో కె8 నోట్ స్మార్ట్ ఫోన్

సోమవారం, 31 జులై 2017 (16:03 IST)

Widgets Magazine

లెనోవోకు చెందిన కె8 నోట్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు నుంచి భారత మార్కెట్లోకి రానుంది. గత ఏడాది డిసెంబురులో మార్కెట్లోకి వచ్చిన లెనోవో k6 నోట్‌కు వినియోగదారుల నుంటి సానుకూల స్పందన లభించడంతో... తదుపరి మోడల్ విడుదలపై లెనోవో కన్నేసింది. ఇందులో భాగంగా k8 నోట్‌ను విడుదల చేసేందుకు సమాయత్తమైంది. లెనోవో కె8 నోట్.. ఆగస్టు 9వ తేదీన భారత్‌ మార్కెట్లోకి రానున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
 
ఈ ఫోనును కిల్లర్ నోట్ పేరిట విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. కె8 సంస్థ డుయెల్ కెమెరా మోడల్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్‌, 1.4జీహెచ్ మీడియా టెక్ హెలియో ఎక్స్20 ప్రోసెసర్, 4జీబీ రామ్‌తో కె8 నోట్ స్మార్ట్ ఫోన్ కస్టమర్ల ముందుకు రానుందని సంస్థ వెల్లడించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
India August 9 Teaser Twitter Facebook Youtube Lenovo K8 Note

Loading comments ...

ఐటీ

news

జియోకు పోటీగా ఐడియా 4జీ ఫీచర్ ఫోన్.. ఫ్రీగా మాత్రం కాదు...

రిలయన్స్ జియో ఉచితంగా 4జీ ఫీచర్ ఫోనును అందజేయనున్నట్టు ప్రటించింది. ఇందుకోసం రూ.1500 ...

news

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.వెయ్యికే 4జి ఫోన్?... జియోకు షాక్...

టెలికాంరంగంలో సంచనాలకు నాందిపలికిన రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ ...

news

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ 4జీ వోల్టే సర్వీసులు...

దేశీయ టెలికాం రంగంలో సంచనాలు సృష్టిస్తున్న జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్ ...

news

జియోకి ఆ పేరు ఎలా వచ్చిందో మీరెప్పుడైనా ఆలోచించారా...

ప్రస్తుతం దేశంలో ఎవరి నోట విన్నా జియో మాటే. ఉచిత వాయిస్ కాల్‌లు మరియు అపరిమిత డేటా ...

Widgets Magazine