Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫ్లిప్‌కార్ట్‌లో లెనోవో స్మార్ట్ ఫెస్టివల్.. భారీగా ధరల తగ్గింపు

సోమవారం, 26 జూన్ 2017 (17:07 IST)

Widgets Magazine
flipkart

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లెనోవో ఫెస్టివల్‌ పేరుతో స్మార్ట్ ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా లెనోవో సంస్థ ఉత్పత్తి చేసిన ఈ ఫోన్లపై 10 నుంచి 40 శాతం మేరకు డిస్కౌంట్ ప్రకటించింది. ముఖ్యంగా లెనోవో కే6 పవర్, లెనోవో కే5 నోట్, లెనోవో కే5 ప్లస్, లెనోవో పీ2 తదితర వాటిపై భారీ రాయితీలు ప్రకటించింది. ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ సోమవారం నుంచి బుధవారం కొనసాగనుంది. 
 
తాజాగా ఆ సంస్థ ప్రకటించిన వివరాల మేరకు.. లెనోవో కే5 ప్లస్‌ పైనా 10 శాతం డిస్కౌంట్ ప్రకటించి రూ.7,499కే అందుబాటులో ఉంచింది. ఇక లెనోవో పీ2(3జీబీ ర్యామ్) పై ఏకంగా రూ.4వేలు తగ్గించింది. దాని అసలు ధర రూ.16,999 కాగా రూ.12,999కే అందిస్తోంది.
 
అలాగే, లెనోవో కే5 నోట్‌లో అందుబాటులో ఉన్న రెండు వేరియంట్లపైనా రూ.2 వేలు తగ్గించింది. 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ధర రూ.12,499 కాగా దానిని రూ.10,499కే అందిస్తోంది. కే5 నోట్ 3జీబీ ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ.11,999 కాగా రూ.9,999కే అందిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. మరో 3 నెలలు పొడగింపు

దేశీయ టెలికాం రంగంలో ధరల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రిలయన్స్ జియో దెబ్బకు అన్ని ...

news

ఫ్లిఫ్‌కార్ట్‌ ఆఫ్‌లైన్లో షియోమీ రెడ్‌మీ నోట్ 4 మొబైల్‌.. ఫీచర్లు ఇవే..

చైనాకు చెందిన మొబైల్ మేకర్ షియోమీ రెడ్‌మీ నోట్ 4 మొబైల్‌ను ఆదివారం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ...

news

గూగుల్ ప్లే స్టోర్‌ను ఓపెన్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

గూగుల్ ప్లే స్టోర్‌కు మాల్‌వేర్ అటాక్ అయింది. జేవియర్ అనే వైరస్ అటాక్ అయినట్టు సైబర్ ...

news

వాట్సాప్ న్యూ ఫీచర్ : ఇక నగదు బదిలీ కూడా...

తమ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. యూపీఐ ...

Widgets Magazine