Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫ్లిఫ్‌కార్ట్‌లో మోటో ఈ-4 భారీ సేల్.. 24 గంటల్లోనే లక్ష ఫోన్లు అమ్ముడుబోయాయి..

శనివారం, 15 జులై 2017 (10:00 IST)

Widgets Magazine

ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంచిన ‘మోటో ఈ 4’ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లు కేవ‌లం 24 గంట‌ల్లోనే లక్ష అమ్ముడుపోయాయి. లెనోవో ఇటీవ‌లే మోటరోలా బ్రాండ్‌ను  సొంతం చేసుకున్న నేపథ్యంలో జులై 12న ‘మోటో ఈ 4’ పేరిట కొత్త మోడ‌ల్‌ను విక్ర‌యానికి ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్లు తొలి గంటలో నిమిషానికి 580 అమ్ముడయ్యాయని కూడా ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో సామ‌ర్థ్యంతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ.8,999గా ఉంది.
 
‘మోటో ఈ 4’ ఫీచ‌ర్ల సంగతికి వస్తే.. 
మీడియాటెక్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
3 జీబీ ర్యామ్‌
32జీబీ అంతర్గత మెమొరీ
13 మెగాపిక్సల్‌ కెమెరా
5.5 అంగుళాల స్క్రీన్‌
2.5డి కర్వ్‌డ్‌ గ్లాస్
ఎల్‌ఈడీ ఫ్లాష్‌
5 ఎంపీ ముందు కెమెరా
 
మరోవైపు మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో ఈ4 ప్లస్‌ను విడుదల చేసింది. రూ.9,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది. ఈ సందర్భంగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు పలు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 
 
ఈ డివైస్‌లో ఐడియా ప్రీపెయిడ్ సిమ్‌ను వేసుకుని రూ.443తో రీచార్జి చేసుకుంటే 84 జీబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది.  హాట్‌స్టార్ యాప్ ప్రీమియం సేవలు 2 నెలల పాటు ఉచితంగా లభిస్తాయి.  ఫోన్‌ను కొన్నవారు రూ.749 అదనంగా చెల్లిస్తే రూ.1599 విలువ గల మోటోరోలా పల్స్ 2 హెడ్‌సెట్‌ను పొందవచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఐటీ జాబ్‌ పోయిందా.. భీతిల్లవద్దు.. మీకోసం స్కాలర్‌షిప్‌తో ట్రయినింగ్ రెడీ

గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని దేశీయ ఐటీ రంగం ఎదుర్కొంటోంది. రెండు ...

news

ఫ్లిఫ్ కార్టులో రూ.999లకు మోటో ఇ4 ప్లస్..

ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిఫ్ కార్ట్ రూ.999లకే మోటో ఇ4 ప్లస్ స్మార్ట్ ఫోన్లను ఆఫర్ ...

news

కేఎఫ్‌సీ నుంచి చికెన్ కాదు.. స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..

కేఎఫ్‌సీలో చికెన్ వెరైటీలను టేస్ట్ చేసి వుంటాం. అయితే కేఎఫ్‌సీ ఇక చికెన్ వెరైటీలతో పాటు ...

news

జియో నుంచి కొత్త ప్లాన్.. జియో ఫైబర్ పేరిట.. 100Mbpsతో 100జీబీ ఉచిత డేటా

ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో నెట్‌వర్క్ ప్రస్తుతం జియో ఫైబర్ సేవలను ...

Widgets Magazine