Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారా? అడ్మిన్లు కేర్ ఫుల్‌గా ఉండాల్సిందే.. లేదంటే జైలే!?

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (09:21 IST)

Widgets Magazine

వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారా? గ్రూప్ అడ్మిన్లుగా ఉంటున్నారా? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. అడ్మిన్‌‌గా కేవలం గ్రూపులో కొత్త సభ్యులను చేర్చడం మాత్రమే కాకుండా గ్రూపులో పోస్ట్ అయ్యే వాటిపై కన్నేసి వుంటాలని ఐటీ నిపుణులు అంటున్నారు. లేకుంటే గ్రూప్ సభ్యులు చేసే అనవసరమైన తప్పిదానికి వీరు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. 
 
ఇకపై గ్రూప్‌‍లో పోస్టు చేసే రూమర్లకు, ఫేక్ న్యూస్ స్టోరీలకు లేదా అసహ్యకరమైన వీడియోలకు గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి వుంటుందని వారణాసి సర్కారు కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తప్పుడు వార్తలు, మార్పుడ్ ఫోటోగ్రాఫులకు అభ్యంతరకమైన వీడియోలకు సోషల్ మీడియాలో కోకొల్లలు కనిపిస్తుంటాయి. ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు.. మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసే వారిపై వారణాసి సర్కారు కొరడా ఝళిపించేందుకు రెడీ అయ్యింది. 
 
గ్రూపులో ఇతర యూజర్లు పోస్ట్ చేసిన కంటెంట్‌కు గ్రూపు అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టిస్తూ వచ్చే పోస్టులకు గ్రూప్ అడ్మిన్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేస్తామని జిల్లా మెజిస్ట్రేట్, సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు హెచ్చరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

అంతర్జాతీయ టెలికాం మార్కెట్‌పై జియో కన్ను.. రూ.501 రీఛార్జ్ చేసుకుంటే?

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం అంతర్జాతీయ ...

news

వామ్మో.. తప్పుడు ప్రకటనలు.. ఎయిర్‌టెల్, అముల్, ఆపిల్, కోక్ సంస్థలు కూడా?

జియో ఆఫర్లతో వినియోగదారుల పంట పండుతోంది. ఇందుకు పోటీగా టెలికాం సంస్థలన్నీ పోటాపోటీగా ...

news

6000 మంది టెలికాం ఉద్యోగుల మెడపై కత్తి : రిక్రూట్‌మెంట్ హెడ్స్ అండ్ ఇండస్ట్రీ వార్నింగ్

టెలికాం రంగంలో ఈ యేడాది ఆరు వేల మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ...

news

టెలినార్‌ కొత్త ఆఫర్‌... రూ.73కే అపరిమిత 4జి డేటా... జియో షాక్

దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన టెలినార్ సంస్థ తాజాగా బంపర్ ఆఫర్‌ను ...

Widgets Magazine