గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:33 IST)

పేరు పెట్టలేదు డాడీ..?

రాము: డాడీ ఈ రోజు మాకు కొత్త లెక్చరర్ వచ్చారు..
తండ్రి: అలాగా.. ఆయన పేరేంటి..?
రాము: ఇంకా ఆయనకు మేము పేరు పెట్టలేదు డాడీ..