శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By PNR
Last Updated : బుధవారం, 6 ఆగస్టు 2014 (13:33 IST)

కోడి ముందా.. గుడ్డు ముందా?

బాబీ: నేనడిగిన దానికి సమాధానమిస్తే నీకు మంచి బహుమతి ఇస్తా?
నానీ: అడుగు?
బాబీ: కష్టమైన ప్రశ్న ఒకటి అడిగేదా? సులభమైన 10 ప్రశ్నలు అడగమంటావా?
నానీ: ఊఁ... సరే కష్టమైన ప్రశ్న ఒకటి అడుగు...
బాబీ: సరే కోడి ముందా? గుడ్డు ముందా?
నానీ: గుడ్డు ముందు
బాబీ: ఎలా ముందు చెప్పు చెప్పు...
నానీ: నేను చెప్పను. ఒక్క ప్రశ్న అని చెప్పి రెండోది అడుగుతున్నావేంది?
బాబీ: ఆఁ...