మంగళవారం, 24 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (16:44 IST)
సంబంధిత వార్తలు
నా సిస్టర్ కాదు..?
ఆంధ్రా ప్రజలకు పౌరుషం లేదా? పవన్ కళ్యాణ్
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
ఏంటి బెదిరిస్తున్నారా..? అది కారులోనే వుంది జాగ్రత్త... కుమారస్వామి వార్నింగ్
నా మీద నమ్మకం లేదా...?
కుమార్: నా మీద నమ్మకం లేదా గీతా.. అంత దూరంగా కూర్చున్నావ్..?
గీతా: అదేం లేదు... నిన్న కొన్న పల్లీలలో సగం నువ్వే తినేశావ్..! అందుకనీ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...
గిల్లితే కాటేస్తా అనేది త్రాచుపాముకి సంబంధించినది. తన దారినే తనుపోతుంటే దాన్ని ఎవరైనా గిల్లితే మాత్రం చస్తానని తెలిసినా కాటు వేసేందుకు మాత్రం వెనకాడదు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అచ్చం అలాగే వుందని చెప్పుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే... హర్మూజ్ జలసంధిని 48 గంటల లోపుగా తెరవాలని లేదంటే భీకర దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త పల్లవి అందుకున్నారు. 5 రోజుల పాటు ఇరాన్ పైన ఎలాంటి దాడులు చేయబోమని తెలిపారు. ఇరాన్ అధికారులతో తాము చర్చలు జరుపుతున్నామనీ, ఈ చర్చలు పురోగతి సాధించి ఫలితాలు సాధిస్తాయని వెల్లడించారు.
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేదే హవా.. టీవీకే, ఎన్టీకేలకు ఓటమి తప్పదు.. సర్వే
తాజాగా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 నియోజకవర్గాలకు గాను, డీఎంకే కూటమి 44.9 శాతం ఓట్లను సాధించి 180 స్థానాలను కైవసం చేసుకోనుంది. మరోవైపు, అన్నాడీఎంకే-బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 38.5 శాతం ఓట్లను పొంది 54 నియోజకవర్గాల్లో విజయం సాధించనుంది.
పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు.. టీవీకే 30మంది అభ్యర్థుల జాబితా రిలీజ్
రాబోయే 2026 పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల కోసం తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆదివారం 30 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. ఏప్రిల్ 9న జరగనున్న ఈ ఎన్నికల్లో ఆ పార్టీ స్వతంత్రంగా పోటీ చేయనుంది. ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. 30 మంది సభ్యులు కలిగిన పుదుచ్చేరి శాసనసభ ప్రస్తుత పదవీకాలం జూన్ 15తో ముగియనుంది.
సువర్ణాధ్యాయం లిఖించిన 'బ్లాక్ టైగర్' : ఎవరీ అసమాన దేశభక్తుడు!!
భారత గూఢచార చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించిన బ్లాక్ టైగర్.. ఒరిజిన్ పేరు రవీంద్ర కౌశిక్. దేశ రక్షణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన అసమాన దేశ భక్తుడు. పాకిస్థాన్ సైన్యంలో చేరి, ఆ దేశం వెన్నులో వణుకు పుట్టించిన ఆణిముత్యం. ఆయన వర్థంతి మార్చి 23వ తేది. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఘన నివాళులు అర్పించి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
కోతుల గుంపు దాడి.. కాకినాడలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి
కాకినాడ జిల్లాలో కోతుల గుంపు దాడి చేయడంతో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందినట్లు ఒక పోలీసు అధికారి సోమవారం తెలిపారు. శనివారం నాడు ఆ వృద్ధురాలు తన వ్యవసాయ పొలాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, కోతుల గుంపు ఆమెపైకి దూసుకొచ్చింది. వాటి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కాలు జారి కిందపడగా, ఆ వెంటనే కోతులు ఆమెపై దాడి చేశాయని పోలీసులు పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు
ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్, ఆయన మాజీ భార్య, నటి లిజి మళ్లీ కలిసిపోయారు. అయితే వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కానీ, ఒకే ఇంట్లో కలిసివుంటున్నారు. గతంలో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న వీరిద్దరు ఇపుడు దశాబ్దం తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. అయితే, మళ్లీ పెళ్ళి చేసుకునే ఆలోచన మాత్రం లేదని ప్రియదర్శన్ స్పష్టం చేశారు.
కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్డేట్
ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రెండు చిత్రాలకు కమిట్ అయినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఏ కొత్త సినిమాకు కమిట్ అవ్వలేదని, ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేసింది.
ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్
ప్రధానిగా నరేంద్ర మోడీ, మన దేశ సైనిక బలగాల వల్లే దేశ ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారంటూ సినీ నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్, చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ బైకర్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించడం సినిమాపై మరింత బజ్ పెంచింది. తాజాగా విడుదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్ థియేటర్లలో ప్రీమియర్ అవ్వడంతో పాటు ఆన్లైన్లో కూడా అద్భుతమైన స్పందన అందుకుంది.విజువల్ ప్రెజెంటేషన్, ఎమోషనల్ డెప్త్, టెక్నికల్ క్వాలిటీ ప్రేక్షకులను కట్టిపడేశాయి.
Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు
తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం గాయపడ్డ సింహం. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్. సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్, న్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్ కు కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.