శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (12:29 IST)

వింటర్ సీజన్‌లో ఐస్ కొని..?

రాము: రమేష్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే..
ఏదైన మంచి బిజిసెస్ ఉంటే చెప్పు...
రమేష్: వింటర్ సీజన్‌లో ఐస్ కొని..
సమ్మర్‌లో అమ్మితే మంచి లాభం వస్తుంది..