Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గుండె మార్పిడి చికిత్స.. రెండు గుండెలతో పనిచేస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా?

శనివారం, 3 జూన్ 2017 (10:05 IST)

Widgets Magazine

కేరళకు చెందిన 45ఏళ్ల వ్యక్తి రెండు గుండెలతో జీవిస్తున్నాడు. సాధారణంగా గుండె వైఫల్యం పాలైన వారికి గుండె మార్పిడి చికిత్స చేయడం సహజమే. కానీ ఈ కేసులో మాత్రం విఫలమైన గుండెను వైద్యులు తొలగించలేదు. మరో దాత అందించిన గుండెను అదనంగా తీసుకెళ్లి అనుసంధానించి అరుదైన చికిత్స చేశారు.  ఈ అరుదైన చికిత్స ద్వారా ఒకే గుండెపై పూర్తి భారం పడకుండా ఇలా చేశారు. 
 
ఈ వ్యక్తిలో స్వతహాగా ఉన్న గుండె పనితీరు తగ్గిపోయి, పది శాతం మేర పనిచేస్తోంది. దీంతో వైద్యులు సర్జరీలో భాగంగా ఛాతీ కుడి భాగంలో గుండెను అమర్చేందుకు కొంత ఖాళీని తీసుకొచ్చారు. ఓ మహిళా దాత నుంచి తీసుకొచ్చిన గుండెను అక్కడ ఉంచి సర్జరీ పూర్తి చేశారు. దీంతో అతడు రెండు గుండెల చప్పుడుతో జీవించనున్నాడు. ఇది ప్రపంచంలోనే అరుదైన శస్త్రచికిత్స అని వైద్యులు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రధానికి లేని ఇబ్బంది మీకెందుకు.. ప్రియాంక ఏ దుస్తులు ధరిస్తే మీకెందుకు: సన్నీ క్వశ్చన్

జర్మనీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా ధరించిన ...

news

చిన్నారిపై వాచ్‌మెన్ అసభ్య ప్రవర్తన.. బాలిక అనారోగ్యానికి గురికావడంతో..

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారుల నుంచి ముదుసలి వరకు వావివరుసలు.. ...

news

పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నప్పడూ భారత్, చైనాలపై అక్కసు వీడని ట్రంప్

భూతాపానికి వ్యతిరేకంగా కుదిరిన పారిస్ ఒప్పందం నుంచి వైదొలగడానికి కారణం అది అమెరికా ...

news

విహెచ్ అనవసరంగా జగ్గారెడ్డిని కెలికారు. బ్రాస్ లెట్ చేజార్చుకున్నారు. రాహుల్ మాటా మజాకా?

నేరకపోయి ఒకటి మాట్లాడితే మరొకటి జరిగిందే అని తెలంగాణ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు ...

Widgets Magazine