Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సర్జికల్ స్ట్రయిక్స్‌ ఎలా జరిగాయో తెరపై చూడొచ్చు..? సినిమా వచ్చేస్తోంది...

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (14:31 IST)

Widgets Magazine
surgical strikes

సర్జికల్స్ స్ట్రయిక్స్‌కు ఏడాది పూర్తయ్యింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తత, పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం.. మిలటరీ స్థావరంపై ఉగ్రమూకల దాడికి సరైన సమాధానం ఇవ్వాలని భారత్ భావించింది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించడం ద్వారా పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి.
 
గత ఏడాది పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్‌ స్ట్రయిక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దీనికి మద్దతు లభించింది. ఈ దాడులు నిర్వహించి నిన్నటికి అంటే సెప్టెంబర్‌ 28 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఢిల్లీలో రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. అంతేగాకుండా సర్జికల్ స్ట్రయిక్స్ ఎలా జరిగాయనే దృశ్యాలను కళ్లకు కట్టే విధంగా సినిమా కూడా రాబోతోంది.
 
సర్జికల్ స్ట్రయిక్స్‌పై ''ఉడీ'' పేరుతో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి అధియా ధార్‌ దర్శకత్వం వహిస్తుండగా, రోన్నీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. సర్జికల్ స్ట్రయిక్స్ టీమ్‌కి నాయకత్వం వహించిన కమాండర్‌గా విక్కీ కౌశల్ నటిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యూఎస్ ఎంబసీ ఉద్యోగుల నోట బాలీవుడ్ డైలాగులు.. ఫన్నీ ''వీడియో''ను చూడండి..

సోషల్ మీడియాలో డబ్ స్మాష్ పోస్టులు చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఈ కల్చర్ యూఎస్ రాయబార ...

news

ఎమ్మేల్యే శోభకు రూ.40కోట్ల ఆస్తులెక్కడివి? కేసీఆర్‌కు ఫ్యాక్స్ పంపించాం

ప్రజానాయకులు, రాజకీయ ముసుగులో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకీ ...

news

సెప్టెంబరు 30, అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం... క్విజ్‌లో పాల్గొనండి...

అనువాదం అనేది అతి ముఖ్యమైనది. ప్రపంచంలోని దేశాలన్నీ ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు ...

news

చిరంజీవి, పవన్ కల్యాణ్ పేరుతో పార్కు.. ఏర్పడిన వివాదం.. ఘర్షణ

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల పేర్లు పార్కు వివాదంతో చిక్కుకున్నాయి. ...

Widgets Magazine