Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇష్టమైన సంఖ్య (7వ తేదీ) రోజున సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (18:00 IST)

Widgets Magazine
sasikala

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె జాతక రీత్యా ఏడో నంబరు సంఖ్య ఆమెకు అమితమైన ఇష్టం. అందుకే ఫిబ్రవరి ఏడో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
ఆదివారం జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఆమె ఎన్నికైన విషయం తెల్సిందే. పార్టీకి, ప్రభుత్వానికి రెండు వేర్వేరు అధికార కేంద్రాలు ఉండటం మంచిది కాదని భావించినందునే శశికళను పార్టీ శాససనసభా పక్ష నేతగా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే నిర్ణయించినట్టు చెబుతున్నారు. 
 
అయితే, ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు మాత్రం చెన్నైలో లేరు. కేంద్ర హోంశాఖ పిలుపుమేరకు ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆయన తమిళనాడుకు మాత్రం ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఉదయానికి ఆయన చెన్నైకు చేరుకోవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రత్యేక హోదా వద్దు కానీ రైల్వే జోన్ ఇవ్వాలి, రెవెన్యూ లోటు భర్తీ చేయండి: చంద్రబాబు

విభజన హామీ మేరకు ప్రత్యేక హోదాను ఇవ్వక పోయినా ఫర్లేదు కాదనీ.. రైల్వే జోన్ ఇచ్చి, రెవెన్యూ ...

news

జయలలిత కాళ్లు తొలగించలేదు.. అవయవాలు మార్చలేదు : లండన్ వైద్యుడు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినపుడు ...

news

#sasikala 'The told story', కరుణానిధి ముందు పెళ్లి, జయలలితను వీడియో షూటింగ్...

అవును. ఇప్పుడు ఈ పేరు తమిళనాడులోనే కాదు దేశంలోనూ మారుమోగుతోంది. ఎవరూ ఊహించని విధంగా ...

news

జయలలితను విషమ పరిస్థితుల్లో హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.. మరణం వెనుక కుట్రలేదు : రిచర్డ్ బాలే

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితను అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో అడ్మిట్ ...

Widgets Magazine