Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమిత్ షా హిందువు కాదు.. రాహుల్ గాంధీ శివారాధన చేస్తారు: బబ్బర్

శనివారం, 2 డిశెంబరు 2017 (10:50 IST)

Widgets Magazine
amit shah

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మత గొడవలు ప్రారంభమైనాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నాన్ హిందూ డిక్లరేషన్ బుక్‌లో సంతకం చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే, అమిత్ షాపై రాజ్ బబ్బర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హిందువే కాదన్నారు. ఆయన హిందువని మాత్రమే చెప్పుకుంటున్నారని తెలిపారు. అమిత్ షా జైన మతస్తుడన్నాడు. ముంబైలోని జైన కుటుంబంలో అమిత్ షా పుట్టారని, ఆపై గుజరాత్‌లో సెటిలయ్యారని చెప్పుకొచ్చారు. 
 
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇంట్లో ఎన్నో ఏళ్ల నుంచి శివారాధన చేస్తున్నారు. ఇందిరా గాంధీ రుద్రాక్షమాల ధరించేవారు. శివుడిని పూజించేవారు మాత్రమే రుద్రాక్షమాల ధరిస్తారని రాజ్‌బబ్బర్‌ అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎమ్మెల్యేలు పందికొక్కులా.. జగనే ఓ పెద్ద పంది కొక్కు: సోమిశెట్టి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను పందికొక్కులు అంటూ తీవ్ర ...

news

ట్రిపుల్ తలాఖ్‌ చెప్తే మూడేళ్ల జైలు.. కొత్తబిల్లు..

ట్రిపుల్ తలాఖ్‌పై ముస్లిం మ‌హిళ‌ల్లో వ్య‌తిరేక‌త రోజురోజుకూ పెరిగిపోతున్న‌ది. ఈ సామాజిక ...

news

ప్రధాని కాళ్ళు మొక్కాల్సిన కర్మ మాకు పట్టలేదు... జె.సి. సంచలన వ్యాఖ్యలు

అనంతపురం ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఎంపిలు ...

news

రేపటిలోగా గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రకటన చేస్తారా లేదా? రోజా డిమాండ్(ఫోటోలు)

గాలేరు-నగరి ప్రాజెక్టును గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుపై స్పష్టమైన ...

Widgets Magazine