Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నువ్వు కావాలంటే రాహుల్‌ గాంధీకి భజన చెయ్: హార్టిక్‌పై నితిన్ ఫైర్

గురువారం, 23 నవంబరు 2017 (11:32 IST)

Widgets Magazine
hardik patel

గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధిస్తే పటీదార్ రిజర్వేషన్ ఫార్ములాను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని.. అందుకే తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు పటీదార్ ఉద్యమనేత తెలిపారు.

అయితే హార్దిక్ పటేల్ వ్యాఖ్యలపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫూల్స్ ఇచ్చిన ఫార్ములా హామీని ఫూల్స్ అంగీకరించారని ఎద్దేవా చేశారు. 
 
తమ రాజకీయ జీవితంలో హార్దిక్ లాంటి ఎందరో నేతలు ఇలా ఎగిరి అలా కిందపడ్డారన్నారు. హార్దిక్ తన చుట్టూ ఉన్న ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా హార్దిక్ పటేల్‌పై నితిన్ పటేల్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 
 
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భజన చేయాలనుకుంటే చెయ్యి.. అంతేకానీ సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ పేర్లను మాత్రం ఉపయోగించకు అంటూ కామెంట్స్ చేశారు. అంతేగాకుండా.. హార్దిక్ పటేల్‌కు పటేల్ పేరెత్తే అర్హత లేదన్నారు. తన రాజకీయ జీవితంలో హార్దిక్ పటేల్ లాంటి ఎంతోమందిని చూశామని నితిన్ పటేల్ అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు రంగం ...

news

చాక్లెట్లు, డబ్బు ఆశ చూపి బాలికలపై రేప్... వృద్ధుడి నిర్వాకం

అభంశుభం తెలియని చిన్నారులకు చాక్లెట్లు, డబ్బు, ఇతర వస్తువులు ఆశచూపి ఓ 85 యేళ్ళ వృద్ధుడు ...

news

అంగట్లో 'లోకల్ ఫిలిం' పేరుతో అత్యాచారాల వీడియోల విక్రయం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటికీ.. అత్యాచారాలు, నేరాలు ఘోరాల ...

news

ఇవాంకా ప్రేమకు డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు.. పోచంపల్లి పట్టుచీర రెడీ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ నెల హైదరాబాదులో జరిగే గ్లోబల్ ...

Widgets Magazine