Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

174 మంది ప్రాణాలు తీయబోయిన పక్షి.. ఎలా?

ఆదివారం, 16 జులై 2017 (12:06 IST)

Widgets Magazine
air asia flight

ఓ పక్షి ఏకంగా 174 మంది ప్రాణాలు తీయబోయింది. ఫలితంగా రాంచీ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఎయిర్ ఆసియాకు చెందిన విమానం బిర్సాముండా ఎయిర్‌ పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో ఓ పక్షి దాన్ని ఢీకొట్టింది. విషయాన్ని గమనించిన తక్షణం అప్రమత్తమైన పైలెట్... విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో విమానం బ్లేడ్లు దెబ్బతిన్నాయి. 
 
దీంతో విమానం చుట్టూత చుట్టూ దట్టమైన పొగ రావడంతో, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనతో ఎమర్జెన్సీ డోర్‌లను తెరచి, ప్రయాణికులను దింపివేశారు. ఈ ఘటనలో విమానం పాక్షికంగా దెబ్బతింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గోవును చంపితే 14 యేళ్ళు.. మనిషిని చంపితే రెండేళ్లు : న్యాయ వ్యవస్థలో లోపాలు

దేశ న్యాయవ్యవస్థలోని లోపాలను పలువురు న్యాయకోవిదులు ఎత్తిచూపుతున్నారు. ఎందుకంటే.. గోవును ...

news

దావూద్ గ్యాంగ్‌‌తో అబు అజ్మీకి లింకులు : అమర్ సింగ్

సమాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మీకి అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో సంబంధాలు ...

news

బుల్లి 'మగధీర' మరి లేడు... కామెర్ల వ్యాధితో కన్నుమూశాడు...

తెలంగాణ నేలపై, పొలాల్లో బాగా జుట్టు పెంచుకుని చిన్న బుడతడు ఒకడు మగధీర చిత్రం డైలాగులు ...

news

షాకింగ్... కడుపులో కండోమ్స్... లోపల వజ్రాలు...

బంగారాన్ని మింగేసి కడుపులో పెట్టుకుని అక్రమ స్మగ్లింగ్... లోదుస్తుల్లో బంగారు బిస్కెట్లు ...

Widgets Magazine