Widgets Magazine

అమిత్ షా తెలంగాణ టూర్.. రామాలయ నిర్మాణ పనులు ఏమయ్యాయి?

శుక్రవారం, 13 జులై 2018 (18:57 IST)

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటనలో భాగంగా హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయిన అమిత్ షా అలిగారని బీజేపీ వర్గాల టాక్. అమిత్ షాకు ఆహ్వానం పలికేందుకు వస్తే అలా మాట్లాడకుండా వెళ్లిపోవడం ఏమిటని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
amit shah
 
మరోవైపు హైదరాబాదులో బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీతో అమిత్ షా భేటీ అయ్యారు. గతంలో చెప్పిన పనులు చేయకపోవడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లోగా అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.. కానీ ఆ పనులు మందకొడిగా సాగడంపై అమిత్ షా ఫైర్ అయ్యారు.  
 
వచ్చేనెల 15వ తేదీలోగా పని పూర్తి చేయాలని నేతలకు టార్గెట్ ఇచ్చారు. యాత్రలు చేయాలని సూచించారు. యాత్రలో ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలన్నారు. ఆగస్టులో 15 రోజుల యాత్రకు ప్లాన్ చేయాలని చెప్పారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో నేతలకు, కార్యకర్తలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని అమిత్ షా సూచించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పప్పులో కాలేసిన కాంగ్రెస్.. ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేశారు..?

కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిని ఓ ...

news

ఫోన్ కాల్స్ పట్టించుకోలేదు.. యువతిని ఇంట్లోనే బంధించాడు.. రక్తపు మరకలు?

మహిళలపై నేరాలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినమైన శిక్షలు లేవు. ఇందుకు చట్ట సవరణ ...

news

2019 భారత గణతంత్ర వేడుకలకు డొనాల్డ్ ట్రంప్ వస్తారా?

2019 భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ముఖ్య అతిథిగా ...

news

చెంబుతో శక్తి యోగం... బంగారం వేస్తే కష్టాలు పోతాయంటాడు... వేస్తేనా?

ఇంట్లో సమస్యలు తీరుస్తా... అందుకు మీ బంగారం అంత చెంబులో వేస్తే సమస్యలు తీరిపోతాయని ...