Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నవవధువు గొంతుకోసిన ప్రేమోన్మాది.. హోలీ కోసం పుట్టింటికి రావడంతో..

ఆదివారం, 19 మార్చి 2017 (12:24 IST)

Widgets Magazine
knife attack

ప్రేమోన్మాది నవవధువు గొంతుకోశాడు. తనను ప్రేమించలేదనే కోపంతో పాటు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో  గొంతుకోశాడు. ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ టౌన్ షిప్‌కు చెందిన 26 ఏళ్ళ యువతికి ఈ నెల 4వ, తేదిన సోనేపట్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. 
 
పెళ్లికి తర్వాత వచ్చిన తొలి హోలి పండుగను జరుపుకునేందుకు పుట్టింటికి వచ్చింది. అయితే ఆమెపై కోపంతో రగిలిపోతున్న పొరుగింటి యువకుడు రాజీవ్ కశ్యప్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గొంతు కోసి పరారయ్యాడు. 
 
ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కశ్యప్ తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని.. కానీ వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో తనను చంపేయాలనుకున్నాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వివాహితతో ప్రేమ.. రైలు ముందు నిల్చుని ప్రేమికుల ఆత్మహత్య..

వివాహితతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమెతో కలిసి గ్రామం విడిచి ...

news

మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో కోక్ జీరో అమ్మకాలపై ఎఫ్‌డీఏ నిషేధం.. ట్రంప్ వద్దు ఒబామానే కావాలి..

మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో కోక్ జీరో అమ్మకాలపై మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ ...

news

దీప భర్త కొత్త పార్టీ.. హర్యానాలోనూ అమ్మ క్యాంటీన్లు..

కొత్త పార్టీ పెడతానంటూ తన భర్త ప్రకటించడం తప్పని.. జయలలిత మేనకోడలు దీప వ్యాఖ్యానించారు. ...

news

భర్త వెనుక ఉండి కొందరు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు: దీప

దివంగత సీఎం ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు భర్త షాకిచ్చారు. తమపై వస్తున్న ...

Widgets Magazine