Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కట్టుకున్న భార్యను తొలి రాత్రే తాంత్రికుడు, సోదరుడికి పంచిపెట్టిన భర్త.. ఎందుకు?

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (13:32 IST)

Widgets Magazine
frist night

మూఢనమ్మకాల కారణంగా మహిళల జీవితాలు మంటగలిసిపోతున్నాయి. కొత్తగా వివాహం చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయిపై అఘాయిత్యం జరిగినా మిన్నకుండిపోయాడు. కారణం అతను చనిపోకుండా వుండాలంటే.. తన భార్యపై తన సోదరుడిని అత్యాచారం చేయించాడు. అంతేగాకుండా తాంత్రికుడు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హపూర్ జిల్లాలోని పిలఖ్వా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. లిసారీ గేట్ ప్రాంతంలో నివసిస్తున్న బాధితురాలికి ఈ నెల 15వ తేదీన టెక్స్‌టైల్ వ్యాపారితో వివాహం జరిగింది. వివాహమైన తొలి రాత్రిలో వధువు వున్న గదిలోకి తాంత్రికుడు, ఆమె భర్త, బావ ప్రవేశించారు. పాలలో ఏదో కలిపి ఇవ్వడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆపై తాంత్రికుడు, ఆమె బావ అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తనకు ప్రాణ గండం వుందని.. అది తొలగిపోవాలంటే.. కట్టుకున్న భార్యను వేరు ఇరువురికి పంచి పెట్టాలని తాంత్రికుడి ఇచ్చిన సలహా మేరకు బాధితురాలి భర్త ఈ పని చేశాడని పోలీసులు తెలిపారు. పెళ్లైన వారం పాటు ఈ అఘాయిత్యం జరగడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న మీరట్ పోలీసులు తాంత్రికుడు, భర్త,  బావలను అదుపులోకి తీసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తృణమూల్‌కు ఢిల్లీలో పెద్దదిక్కు రాజీనామా.. త్వరలో బీజేపీ గూటికి...

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో పెద్ద దిక్కుగా ...

news

దేశం పరువు తీశావంటూ దౌత్యవేత్తపై పాకిస్థానీల తిట్లదండకం...

ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌ వైఖరిని అంతర్జాతీయసమాజం ముందు ఎండగట్టాలని చూసిన పాకిస్థాన్ ...

news

పాములు రైతును పగబట్టాయి.. ఏకంగా 34సార్లు కాటేశాయి..

పాములు ఆ రైతును పగబట్టాయి. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా 34 సార్లు నాగుపాములు ...

news

సౌదీలో నరకం అనుభవించా.. 14 సంవత్సరాల తర్వాత విముక్తి..

సౌదీ అరేబియాలో తాను భయంకరమైన నరకాన్ని అనుభవించానని.. 14 సంవత్సరాల పాటు నరకం అనుభవించానని ...

Widgets Magazine