Widgets Magazine Widgets Magazine

ప్రేమించి.. పెళ్ళికూడా చేసుకున్నారు.. అయితే తొలిరోజే నపుంసకుడని తెలిసి?

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (11:00 IST)

Widgets Magazine
first love

ప్రేమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకున్నారు. కానీ భర్త నపుంసకుడని తెలుసుకున్నాక భార్య షాక్ అయ్యింది. అంతే న్యాయం చేయండంటూ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో పేరు పొందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇద్దరు ఐటీ ఇంజనీర్లు 2011లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 
 
తన భర్త కునాల్ శ్యామ్ తొలి రాత్రే అతను నపుంసకుడని తేలిందని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త కునాల్ శ్యామ్ ప్రతి రాత్రి తనను దూరం పెడుతున్నాడని ఆమె తన గోడు వెళ్లబోసుకొన్నాడు. ఒకవేళ తన భర్త సంతాన భాగ్యం కల్పిస్తే తన ఫ్లాట్‌ను అతడి పేరుతో రాసిస్తానని ఆమె సవాల్ విసిరింది.
 
తనతో కాపురం చేయాలని పదేపదే నిలదీయడంతో నపుంసకుడనే విషయం బట్టబయలైందని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

22ఏళ్ల యువకుడిపై పోలీసులు అత్యాచారం.. వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు..

22ఏళ్ల యువకుడిపై పోలీసులు అత్యాచారం చేశారనే ఆరోపణలపై ప్రజలు పోలీసులను తీరును ...

news

చదువు రాకపోవడంతో చాలా బాధపడ్డాను.. డిప్రేషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకున్నా: పవన్

తాను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లోని పాఠాలకు, బయట పరిస్థితులకు తేడా గుర్తించినట్లు ...

news

సహనానికీ ఓ హద్దుందన్న శశికళ.. చెన్నైలో హై అలెర్ట్.. అసాంఘిక శక్తులు చొరబాటు..?

చెన్నై నగరంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. నగరంలోని హోటళ్లు, పెద్దపెద్ద భవంతులు, ...

news

250 కిలోల బాంబు.. 70 వేల మంది తరలింపు.. నిర్వీర్యానికి 8 గంటలు

అది మామూలు బాంబు కాదు. ముగ్గురు మనుషులు ప్రయత్నించినా ఎత్తలేనంత బరువైన బాంబు. 65 ఏళ్లు ...