యూట్యూబ్‌లో దేశీ డ్యాన్స్.. క్లాస్ రూమ్‌లోనే ప్రాక్టీస్ (వీడియో)

మంగళవారం, 3 అక్టోబరు 2017 (08:46 IST)

సామాజిక మాధ్యమాల ప్రభావంతో చిన్న విషయం జరిగినా యూట్యూబ్‌లో వీడియో ద్వారా ప్రత్యక్షమవుతోంది. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు సంపాదించాలని చాలామంది తాపత్రయ పడుతుంటారు. అలాంటి వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను 2016లోనే పోస్టు చేసినప్పటికీ ఇటీవలి కాలంలో మరింత పాపులర్ అయ్యింది. 
 
ఇప్పటిదాకా ఈ వీడియోను 60లక్షల మంది వీక్షించారు. అలాగే చాలామంది దీనిని షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక తరగతి గదిలో ఒక విద్యార్థిని.. మరో విద్యార్థితో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. తరగతి గదిలోనే సాగుతున్న ఈ యవ్వారాన్ని వీడియోలో బంధించి సోషల్ మీడియోలో  పోస్టు చేశారు. యూట్యూబ్‌లో దేశీ డ్యాన్స్ టీం పేరిట గల అకౌంట్‌లో దీనిని అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోకు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరింత చదవండి :  
Classroom Video Dance Virak Social Media

Loading comments ...

తెలుగు వార్తలు

news

నా భర్తను చూడాలి.. పెరోల్ మంజూరు చేయండి... శశికళ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు ...

news

చీకటి ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్ లాస్ వెగాస్...

అమెరికాలో ఉన్న ఎడారి నగరాల్లో లాస్ వెగాస్ ఒకటి. దీనికి వందేళ్ళ చరిత్రవుంది. ఇక్కడ ...

news

లాస్ వెగాస్ నరమేధంపై ట్రంప్ దిగ్భ్రాంతి... 58కి చేరిన మృతులు

అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన విషాద సంఘటనపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ...

news

దుబాయ్‌లో నన్నెవరూ ఏమీ చేయలేదంటున్న రోజా

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా దుబాయ్‌లో పర్యటిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి ...