Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అత్తకు ఓ ఆడపిల్ల పుట్టిన మాట నిజమే: దీపా జయకుమార్

బుధవారం, 29 నవంబరు 2017 (15:39 IST)

Widgets Magazine

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై మిస్టరీ వీడని నేపథ్యంలో... జయలలితకు ఓ కూతురున్నట్లు ఆమె మామ కుమార్తె లలిత ప్రకటన చేశారు. జయలలిత సోదరి వద్ద పెరిగిన అమృత సారథినే జయలలిత కుమార్తె అంటూ చెప్పారు. కానీ ఇది డీఎన్ఏ టెస్టు ద్వారానే నిర్ధారించగలమని లలిత చెప్పారు. ఇదే విధంగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా సంచలన కామెంట్లు చేశారు. 
 
తన అత్తకు ఓ ఆడపిల్ల పుట్టిన మాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు. అయితే, ఆ బిడ్డ ఎక్కడ పెరిగింది? ఎవరు? ఇప్పుడెలా ఉంది? అనే విషయాలు తనకు తెలియవని చెప్పుకొచ్చారు. లలిత, దీప వ్యాఖ్యలతో అమ్మ వారసత్వంపై మరింత ఉత్కంఠ రేపాయి. 
 
ఇప్పటికే తాను జయలలిత కుమార్తెనంటూ.. కావాలంటే డీఎన్ఏ టెస్టు ద్వారా తేల్చుకోవచ్చునని అమృత తెలిపింది. అమ్మ మృతదేహాన్ని వెలికి తీసి డీఎన్ఏ టెస్టు చేయించాలని.. ఆపై అమ్మ మృతదేహాన్ని బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. తాను జయలలిత బిడ్డనని, డీఎన్ఏ టెస్టు చేయించాలని రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి లేఖ రాశానని అయితే ఇంతవరకు ఎవ్వరూ స్పందించలేదని చెప్పుకొచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హఫీజ్ సయీద్ అంటే నాకెంతో ప్రేమ: ముషారఫ్ సెన్సేషనల్ కామెంట్స్

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్భంధం నుంచి విడుదలైన నేపథ్యంలో, పాకిస్థాన్ ...

news

మెట్రో చార్జీలు ఇవే : కేసీఆర్.. శభాష్ అంటున్న భాగ్యనగరి వాసులు

భాగ్యనగర వాసులు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెట్రో ...

news

చిచ్చుపెట్టిన చైనా : భారత్ - పాక్‌ల మధ్య యుద్ధం తప్పదా?

ఆధిపత్యపోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చైనా చిచ్చుపెట్టింది. దీంతో దాయాది ...

news

ఇవాంకా... ఆ డ్రెస్ ఏంటీ... ఛాతీ వద్ద గౌనుకు ఆ రంధ్రం ఏంటీ?

ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశ పర్యటనకు వచ్చిన ఇవాంకా ట్రంప్ గురించి మాట్లాడుకుంటోంది. ఆమె ...

Widgets Magazine