Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రేప్‌లకే కాదు... విషపు గాలులకు కూడా కేంద్రంగా ఢిల్లీ

శుక్రవారం, 10 నవంబరు 2017 (08:34 IST)

Widgets Magazine
pollution in delhi

దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే అత్యాచారాలకు కేంద్రంగా ఉంది. దేశపాలకులు నివశించే ఢిల్లీలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని ఇప్పటికే తేలిపోయింది. ఈనేపథ్యంలో విషపు గాలులకు కూడా ఢిల్లీ కేంద్రంగా మారింది. 
 
సాధారణంగా మామూలుగా గాలి పీల్చకపోతే చనిపోతారు. కానీ, ఢిల్లీలో గాలి పీలిస్తే ప్రాణాలుకోల్పోతారు. దీనికి కారణం... అది మామూలు గాలి కాదు.. విషపు గాలి. మూతికి మాస్కు లేకుండా బయటికి రాలేనిపరిస్థితి.. ముందున్న వాహనం కనిపించనిదుస్థితి.. వాయు కాలుష్యం అన్ని వైపుల నుంచి కప్పేస్తుంటే హస్తిన ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. 
 
దీంతో దేశ రాజధాని కాస్తా కాలుష్యానికి క్యాపిటల్‌గా మారింది. ఏటా ఢిల్లీ ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను చూస్తోంది. కానీ, దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం అటు ఢిల్లీ పాలకులు, ఇటు కేంద్ర పాలకలు కనిపెట్టలేక పోతున్నారు. ఫలితంగా ఢిల్లీలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. 
 
ఇల్లూ, ఆఫీసు, మెట్రో స్టేషన్లు, రోడ్లు.. పార్కులు... ఇలా అక్కడా.. ఇక్కడా అనే తేడా లేదు. అన్ని చోట్లా కలుషిత గాలి చేరుతోంది. ఇదిలాగే సాగితే కొన్నాళ్లకు దేశ రాజధానిలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో ఊహించటం కూడా కష్టమే అనిపిస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విద్యార్థుల ఆత్మహత్యలను నియంత్రిస్తాం... మంత్రి గంటా

విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణకు గట్టిచర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు ...

news

అది బాబు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. జగన్

పాదయాత్రలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ...

news

ఆమె పట్టేసింది నాగుపామును... వీడియో

పాములను చూస్తేనే వళ్లు జలదరిస్తుంది. కానీ ఓ మహిళ నాగుపాముతో ఆటాడుకుంది. దాని తోక ...

news

జయ గ్రూప్స్ పైన ఐటీ దాడులు కేంద్రం చలవే... వెనుక పళనిస్వామి వున్నారా?

తమిళనాడు రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఒకటిరెండు కాదు ఏకంగా 187 ప్రాంతాల్లో జయ ...

Widgets Magazine