Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అన్నాడీఎంకేలో సంక్షోభం కొత్త కాదు... పన్నీర్ వ్యాఖ్యలపై శశికళ స్పందించాలి: ఎంకే.స్టాలిన్‌

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (12:03 IST)

Widgets Magazine
mk stalin

అన్నాడీఎంకేలో సంక్షోభం కొత్త కాదనీ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే.స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్న సంక్షోభం అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారమని, ఇందులో తాము వేలు పెట్టబోనని స్పష్టం చేశారు. 
 
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేసిన ప‌లు ఆరోపణల వెనుక త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకే ఉందని శశికళ న‌ట‌రాజ‌న్ చేసిన‌ ఆరోపణలపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ స్పందించారు. 
 
బుధవారం మీడియాతో మాట్లాడుతూ ముందు ప‌న్నీర్ సెల్వం చేసిన ఆరోపణలకు శశికళ సమాధానం చెప్పాలని అన్నారు. అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు కొత్తేమీ కాదన్నారు. ఆ పార్టీలో జ‌రుగుతున్న‌ అంతర్గత వ్యవహారాల్లో డీఎంకే జోక్యం చేసుకోదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దీపతో కలిసి పనిచేసేందుకు సై.. జయలలిత మేనకోడలిగా ఆమెకు ఆ అర్హత ఉంది: ఓపీ

దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీపతో కలిసి పనిచేసేందుకు సై అని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ...

news

రోడ్లపై కాదు... అసెంబ్లీలో నా బలమేంటో నిరూపిస్తా : ఓ.పన్నీర్ సెల్వం

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం సింహంలా గర్జించారు. అన్నాడీఎంకే ప్రధాన ...

news

శశికళపై వాయిస్ పెంచిన పన్నీర్.. అమ్మ మృతిపై అనుమానాలున్నాయ్... బలం నిరూపించుకుంటా!

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై వాయిస్ ...

news

శశికళ బంధువు డాక్టర్ శివకుమార్.. జయకు తప్పుడు మందులు ఇచ్చాడు : సీహెచ్ పాండ్యన్

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణానికి ముమ్మాటికీ శశికళ కారణమంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ...

Widgets Magazine