Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యువతి పైట లాగుతున్న ఫోటో... భాజపా కైలాష్ షేర్... ఏం జరుగుతోంది?

సోమవారం, 10 జులై 2017 (18:25 IST)

Widgets Magazine

సోషల్ మీడియాలో చేసే పోస్టింగుల వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం. వాస్తవ వార్త ఏమిటో తెలుసుకోకుండా ఏదిబడితే అది నమ్మేసి దానికి రీట్వీట్లు చేస్తూ, కామెంట్లు పెడితే, అది కూడా బాధ్యత గల రాజకీయ పార్టీలకు చెందినవారైతే పరిస్థితి మరీ దారుణంగా వుంటుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో నెలకొన్న మత ఉద్రిక్తతలకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
Photo
 
వివరాల్లోకి వెళితే... ఓ భోజ్‌పురి సినిమాలో ఓ యువతి పైట లాగుతున్న దృశ్యాన్ని పోస్ట్‌ చేసిన కొందరు, మత ఘర్షణలు చెలరేగిన 24 పరిగణాల జిల్లాలో ఓ హిందూ యువతి పైటలాగుతున్న ముష్కరలు అంటూ కామెంట్‌ పెట్టేశారు. ఇది అలాఅలా సర్క్యులేట్ అవుతూ రాగా అది కాస్తా బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్‌ వర్గియా కంట పడింది. 
 
ఇంకేముందు అదే ఫోటోను ఆయన సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ చేసేశారు. ఐతే ఆ ఫోటో ఏదో సినిమాలోనిది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరో ఆకతాయి చేసిన పనికి సాక్షాత్తూ భాజపా ప్రధాన కార్యదర్శి స్పందించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ఫేస్ బుక్ కాదు.. ఫేక్ బుక్ పోస్టులు అంటూ మండిపడ్డారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శిరీష కుమార్తె దీప్తి డిగ్రీ వరకు చదివే ఖర్చులు నేనే భరిస్తా: ఏపీ సీఐడీ ఐజీ సునీల్ కుమార్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష కేసు ముగిసిన నేపథ్యంలో ఆమె ...

news

మా ఇళ్ల మధ్య నుంచి మద్యం దుకాణాలు ఎత్తేస్తే ఊరుకోం... మహిళల ధర్నా... ఎక్కడ?

మద్యం దుకాణాలను నివాస ప్రాంతాల నుంచి తరలించాలని మహిళలు ఆందోళనలకు దిగడం సర్వసాధారణం. ...

news

పాకిస్థాన్‌లో ఘోరం-ప్రేమికుడితో పారిపోయిన చెల్లెల్ని అన్న ఏం చేశాడంటే?

పాకిస్థాన్‌లో పరువు హత్యలు జరగడం మామూలైపోయింది. తాజాగా ప్రేమికుడితో పారిపోయిన సోదరిని ఓ ...

news

మంత్రాలు చేస్తున్నాడనే నిందలు... ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌

తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ...

Widgets Magazine