Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య మరో వ్యక్తితో లేచిపోయిందనీ.. కన్నబిడ్డను చంపేసిన కసాయి తండ్రి.. ఎక్కడ?

మంగళవారం, 16 మే 2017 (17:38 IST)

Widgets Magazine
murder

కట్టుకున్న భార్య తాము చెప్పిన మాట వినకుంటే ఏ భర్త కూడా తట్టుకోలేడు. అలాంటిది.. తనను కాదని మరో వ్యక్తితో భార్య లేచిపోవడంతో అతను రాక్షసుడిగా మారిపోయాడు. భార్యపై ఉన్న కోపాన్ని కున్నబిడ్డపై చూపించాడు. భార్య చేసిన తప్పుకు అభంశుభం తెలియని ఎనిమిదేళ్ళ కుమార్తెను చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్‌ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాకు చెందిన మహ్మద్ ముస్తాక్ (40), దుఖ్నీ ఖాతూన్ (35) అనే దంప‌తుల‌ు ఉన్నారు. వీరికి ఎమినిదేళ్ల కూతురు ఉంది. అయితే, ఇటీవలే భర్తను వదిలివేసిన భార్య.. ఢిల్లీకి చెందిన మరో వ్యక్తితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త... భార్యపై ఉన్న కోపాన్ని అభం శుభం తెలియ‌ని త‌న కూతురిపై చూపించాడు. త‌న కూతురిని చావ‌బాదిన‌ ముస్తాక్ ఇంకా కోపం తగ్గకపోవ‌డంతో ఆమె పీక పిసికి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లైన ఐదు రోజులకే భార్యను కడతేర్చాడు.. తలను నరికి అడవుల్లోనూ.. మొండాన్ని..?

పెళ్లి జరిగిన ఐదు రోజులకే నవ వధువు తనువు చాలించింది. నవ వధువును హత్య చేసింది.. జీవితాంతం ...

news

వ్యభిచారం చేసిన భార్యను చంపి.. కుక్కర్లో వండేశాడు.. ఎక్కడ?

భార్య వ్యభిచారం చేసిందని.. ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. అంతే భార్యను చంపి.. కుక్కర్లో ...

news

ముక్కంటి ప్రాంతంలో మూడు ముక్కలాట...! బొజ్జలకు మూడునామాలేనా?

క్రమశిక్షణకు మారుపేరుగా ఐక్యతలో దిట్టగా, ఏకనాయకత్వానికి ఉదాహరణగా ఉంటూ వచ్చిన శ్రీకాళహస్తి ...

news

తిరుపతిలో ఏరులై పారిన రక్తం... ఎందుకో తెలుసా?

తిరుపతిలో రక్తం ఏరులై పారింది. తలలు వేరుగా ఎగిరిపడ్డాయి. ఒకటి రెండు కాదు వందల తలలు ఎగిరి ...

Widgets Magazine