Widgets Magazine

ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు వ్యభిచార ముఠాలకు లింకుందట..?

శనివారం, 11 ఆగస్టు 2018 (16:09 IST)

ఇప్పటికే బీజేపీ నేతలకు నోటి దురుసు ఎక్కువని పేరుంది. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రజా సేవను పక్కనబెట్టి.. నీచ పనులకు పాల్పడుతూ దొరికిపోయారు. తాజాగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు వ్యభిచార ముఠాలతో సంబంధాలు ఏర్పరుచుకుని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంఘటన అస్సోంలో వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. అసోంలో ఓ వ్యభిచార ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సమీపంలోని మైహార్ పూర్ విహార్ లైన్ ప్రాంతంలో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు ఇద్దరు వ్యభిచారిణిలను అదుపులోకి తీసుకున్నారు.  అయితే వారిని పోలీసులు విచారించడంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ వ్యభిచార ముఠాతో సాక్షాత్తూ ఇద్దరు అధికార పార్టీ బిజెపి ఎమ్మెల్యేలతో పాటు ఓ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు పట్టుబడ్డ వ్యభిచారిణులు పోలీసులకు వెల్లడించారు. వీరు అందించిన సమాచారంతో పోలీసులు జరిపిన దర్యాప్తులో ఆ ఎమ్మెల్యేలకు ఈ కేసుకు సంబంధాలున్నట్లు తేలింది.

దీంతో పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేలు అమీనుల్ హఖ్ లస్కర్, కిషోర్ నాథ్‌తో పాటు ఏఐయూడీఎఫ్‌కు చెందిన నిజాముద్దీన్ చౌదరిలపై కేసు నమోదు చేశారు. ఇంకా దర్యాప్తును ముమ్మరం చేశారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
అసోం ఎమ్మెల్యే బీజేపీ మైహార్ పూర్ విహార్ లైన్ Arrested Lawmakers Sex Scandal Meherpur Area Bjp Mlas Tony Mazumdar Assam Sex Scandal

Loading comments ...

తెలుగు వార్తలు

news

బ్రిటీష్ ఎయిర్‌వేస్ ఓవరాక్షన్.. రిషీ కపూర్‌ గ్లాసుడు మంచినీళ్లు అడిగితే?

మొన్నటికి మొన్న పిల్లాడు ఏడుపు ఆపలేదని.. ఏడుపు ఆపకుంటే విమానం నుంచి బయటకు విసిరేస్తానని ...

news

శిల్పా... నీ స్ట్రక్చర్ అదుర్స్.. నువ్వు సరే అంటే... ప్రొఫెసర్ల నిర్వాకం...

తిరుపతిలో వైద్యురాలు శిల్ప ఆత్మహత్య కేసు ఒక్కోరోజు ఒక్కో మలుపు తిరుగుతోంది. శిల్ప ...

news

పెళ్ళైన వారానికే భర్తకు బిస్కెట్ - ప్రియుడితో కాపురం.. ఎక్కడ?

పెళ్ళయి సరిగ్గా వారం రోజులయ్యింది. ప్రియుడిపై ఉన్న మోజును తగ్గించుకోలేకపోయింది. దీంతో ...

news

దేవాలయంలోనే అత్యాచారం.. కత్తులతో దాడి.. సజీవదహనం.. ఎక్కడ?

దేవాలయంలోనే ఘోరం జరిగింది. 25ఏళ్ల మహిళపై ఆలయంలోనే కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ...

Widgets Magazine