Widgets Magazine

నా తమ్ముడు ఓ పొరికి... శశికళతో కుమ్మక్కై అత్తను చంపేశాడు: దీపా జయకుమార్

సోమవారం, 12 జూన్ 2017 (09:29 IST)

Widgets Magazine
deepa jayakumar

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కోసం అక్కాతమ్ముడు వీధికెక్కారు. జయలలిత ఆస్తులకు సంబంధించి వీలునామా తన వద్ద ఉందంటూ దీపా జయకుమార్ చెపుతుంటే.. కాదుకాదు ఆ వీలునామా తనవద్దే ఉందంటూ ఆమె సోదరుడు దీపక్ చెపుతున్నారు. ఈ ఆస్తి తగాదాలు వీరిద్దరిని రోడ్డున పడేలా చేశాయి.
 
ముఖ్యంగా, తన అనుచరులతో కలిసి పోయేస్ గార్డెన్‌కు వెళ్లిన ఆమెను వేదనిలయంలోకి వెళ్లకుండా ఆమె సోదరుడు దీపక్ అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు.
 
ఈ సందర్భంగా దీపా మాట్లాడుతూ తన మేనత్త జయలలితను శశికళతో కలిసి తన సొంత తమ్ముడు దీపక్‌ చంపేశాడని ఆరోపించారు. శశికళతో కుమ్మక్కై తన సోదరుడే అత్త (జయలలిత)ను అంతమొందించాడని, ఇప్పుడు దినకరన్‌తో చేతులు కలిపి తనను అంతమొందించాలనుకుంటున్నాడని ఆరోపించారు. 
 
పొయేస్ గార్డెన్‌కు రావాలని ఫోన్ చేసిన దీపక్ తాను అక్కడికి చేరుకున్న అనంతరం తనను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తన తమ్ముడు ఓ పొరికి అని అందుకే ఇలా నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దేశీయ అమ్మాయిల కోసం రబ్రీదేవి గాలింపు... ఎందుకో తెలుసా?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి దేశీయ అమ్మాయిల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పబ్బులు, ...

news

ఇల్లు కావాలని దంపతులు వస్తున్నారా.. తాళాలు పగుల్తాయ్ జాగ్రత్త..!

మనుషులు మంచివాళ్లుగా ఉండటానికి, మంచివాళ్లు కూడా చెడ్డవాళ్లుగా, దొంగలుగా, భ్రష్టులుగా ...

news

భారత ప్రభుత్వం చేయలేని పని జనం చేశారు.. మాల్యాను దొంగ దొంగ అన్నారు.. ముఖం మాడ్చుకున్న మాల్యా

భారత్‌లో వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన 420 పారిశ్రామిక జలగ ...

news

పోర్న్ సైట్లు చూసి అడ్డంగా బుక్కైన అమెరికా ప్రజా ప్రతినిధి..

పోర్న్ సైట్లు చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. చిన్నారుల నుంచి దేశాధినేతల వరకు ...