Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పబ్బులో డ్యాన్స్ చేసే యువతిపై గ్యాంగ్ రేప్‌కు యత్నం.. బీర్ బాటిల్స్ ఖాళీ చేసి..

ఆదివారం, 14 మే 2017 (16:43 IST)

Widgets Magazine
gang rape

పబ్బులో డ్యాన్స్ చేసే యువతిపై (20) తెలిసిన వ్యక్తులే గ్యాంగ్ రేప్‌ చేసేందుకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ శివార్లలో కలకలం సృష్టించింది. అయితే కామాంధుల నుంచి తప్పించుకున్న  బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. సీతాఫల్‌ మండికి చెందిన యువతి రాత్రి పది గంటల సమయంలో తనకు కొంతకాలంగా పరిచయం ఉన్న రవి అనే క్యాబ్‌ డ్రైవర్‌‌తో కలసి ఉప్పల్ బయలుదేరింది. 
 
మార్గమధ్యంలో రవికి పరిచయస్తులైన మరో ముగ్గురు యువకులు కారులో ఎక్కారు. ఉప్పల్‌‍లో వీరు బీరు కొనుగోలు చేసి.. ఆపై నారపల్లి-చౌదరగూడ మార్గానికి కారును తీసుకెళ్లారు. అక్కడ తాము తెచ్చుకున్న బీర్లను ఖాళీ చేసి.. ఆపై డ్యాన్సర్ అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె కేకలు పెట్టడంతో వెనక్కి తగ్గి ఆమెను రోడ్డుపై వదిలేసి పారిపోయారు. 
 
సాయం కోసం బాధితురాలు 100కు ఫోన్‌ చేసింది. దీంతో అక్కడికి దగ్గర్లోనే ఉన్న మేడిపల్లి పోలీసులు స్పందించి.. ఆమె వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సవతి తండ్రి ఘాతుకం.. పదేళ్ల చిన్నారిపై రేప్.. ఐదునెలల గర్భవతిని చేశాడు..

సవతి తండ్రి బుద్ధి చూపాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమార్తెపై కన్నేశాడు. అభం ...

news

ఓ యువతితో సహజీవనం.. మరో యువతితో పెళ్లి.. వరుడికి దేహశుద్ధి.. ఎక్కడ?

ఓ యువతితో ఐదేళ్ల సహజీవనం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన వ్యక్తికి తగిన శాస్తి ...

news

కేజ్రీవాల్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారు: కపిల్ మిశ్రా

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హవాలా లావాదేవీలను నడుపుతున్నారని, 16 డొల్ల కంపెనీల ద్వారా ఆప్ నేతల ...

news

భార్య చనిపోయింది.. మద్యానికి బానిసయ్యాడు.. కన్నకూతుర్ని కాటేశాడు..

మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. వావి వరసులు లేకుండా, చిన్నాపెద్దా లేకుండా ...

Widgets Magazine