Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ ఫైలును పెంటకుప్పలో పడేసేవాడిని : రాహుల్ గాంధీ

ఆదివారం, 11 మార్చి 2018 (10:19 IST)

Widgets Magazine
rahul gandhi

గత 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా తానేగనుక ఉండివున్నట్టయితే, నోట్ల రద్దు ప్రతిపాదనకు సంబంధించిన ఫైలు తన వద్దకు వచ్చివుంటే ఖచ్చితంగా పెంటకుప్పలో పడేసివుండేవాడినని చెప్పుకొచ్చారు.
 
ఆగ్నేయాసియా దేశాల పర్యనలో భాగంగా ప్రస్తుతం మలేషియాలో ఉన్న రాహుల్ కౌలాలంపూర్‌లో భారత సంతతి ప్రముఖులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం సరైనది కాదన్నారు. మీరు ప్రధాని అయితే పెద్ద నోట్ల మరోలా ఎలా అమలు చేస్తారన్న ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. అసలు ఆ నిర్ణయమే తప్పన్నారు. 
 
తాను ప్రధాని మంత్రిని అయి ఉంటే, ఆ ప్రతిపాదన ఫైలు తన వద్దకు వచ్చినప్పుడు దానిని చెత్తబుట్టలో పడేసి ఉండేవాడినని అన్నారు. తలుపు ఆవల పెంటకుప్పలోకి విసిరేసి ఉండేవాడినని గట్టిగా చెప్పాడు. పెద్ద నోట్ల రద్దు ఏ రకంగా చూసినా మంచిది కాదన్నదే తన ఉద్దేశమని రాహుల్ తేల్చి చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీ కిషన్ రెడ్డి పార్టీ మార‌డు... చెప్పింది కూడా కిషన్ రెడ్డే...

బీజెపి నాయ‌కుడు కిష‌న్ రెడ్డి పార్టీ మార‌నున్నాడు అంటూ వస్తోన్న వార్త‌లపై కిష‌న్ రెడ్డి ...

news

నేను అవినీతికి పాల్పడి ఉంటే నాశనమైపోతా : మాజీ మంత్రి కామినేని(వీడియో)

అనుకున్నదే చేశారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. తన మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ...

news

మోడీ నువ్వు చంద్రబాబు జోడి వదులుకుంటే నీకు మిగిలేది బోడి... ఎంపి శివప్రసాద్(వీడియో)

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు చిత్తూరు ఎంపి శివప్రసాద్. ఎపికి ...

news

ప్రభాస్ గురించి చెబితే మీకేంటి ఉపయోగం.. విద్యార్థులతో దర్శకుడు రాజమౌళి (వీడియో)

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చాలా రోజుల తరువాత విద్యార్థుల మధ్యకు వచ్చారు. ...

Widgets Magazine