Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాషింగ్‌మెషీన్‌లో లస్సీ, మజ్జిగ ఎలా తయారు చేస్తున్నారంటే?

శుక్రవారం, 16 జూన్ 2017 (08:55 IST)

Widgets Magazine

వేసవి కాలంలో ఎండల వేడిమిని తగ్గించుకోవాలంటే.. ఎక్కువ ద్రవపదార్థాలను తీసుకుంటాం. ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొన్ని స్వచ్ఛంధ సంస్థలు నీరు, మజ్జిగ అందిస్తుంటాయి. అయితే భారీ మొత్తంలో మజ్జిగను తయారు చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుందన్న విషయం తెలిసిందే. కానీ జమ్మూ కాశ్మీర్‌ వాసుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగను అందించాలని భావించిన స్థానిక గోల్ మార్కెట్ సభ్యులో వినూత్నరీతిలో ఆలోచించారు.
 
బ‌ట్ట‌లు ఉతికే వాషింగ్‌మెషిన్‌లో మజ్జిగను త‌యారు చేస్తున్నారు. ఓ కొత్త‌ వాషింగ్‌మెషిన్‌ను కొని పెరుగు, ఉప్పు, కొత్తిమీరల‌ను అందులో వేసి స్విచ్ ఆన్ చేస్తున్నారు. దీంతో ఈజీగా మ‌జ్జిగ త‌యార‌యిపోతోంది. ఎండాకాలం అయిపోయాక ఆ వాషింగ్‌మెషిన్‌ని ఎవరికైనా దానం చేస్తామని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ ఎండాకాలంలో దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను స్వచ్ఛంధ సంస్థలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Lassi Heatwave Buttermilk #jammu Kashmir Washing Machine

Loading comments ...

తెలుగు వార్తలు

news

దొంగలకు దొంగ అంటే వీడే.. డిఎస్పీ జేబుకే కన్నం వేసిండు.. 90 వేలు కొట్టేసిండు

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని పెద్దలంటుంటారు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవద్దు, ...

news

లేడీ డాక్టర్ దుస్తులు మార్చుకుంది... మరో డాక్టర్ వీడియో తీశాడు.. అందరికీ షేర్ చేశాడు

వైద్యులు నివాసం ఉండే క్వార్టర్స్‌లో తోటి మహిళా వైద్యురాలు దుస్తులు మార్చుకుంటూండగా వైద్య ...

news

టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డిపై ఇండిగో, ఎయిర్ ఇండియా నిషేధం

విశాఖపట్నం విమానాశ్రయంలో సంస్థ ఉద్యోగిని వెనుకనుంచి పరుగెత్తుకుంటూ వెళ్లిన దివాకర్ రెడ్డి ...

news

ప్రేమించలేదని కత్తితో కోశాడు.. ఆ తరువాత(వీడియో)

ప్రేమించలేదనే కారణంగా ఒక యువతిపై కత్తితో దాడికి దిగాడు ఉన్మాది. ప్రాణపాయస్థితిలో యువతి ...

Widgets Magazine