Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఔరా.. ఆ చిన్నారి ధైర్యం... వీడియో వైరల్

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (17:22 IST)

Widgets Magazine
cow

ఓ చిన్నారి తన ప్రాణాలకు తెగించి తన తమ్ముడి ప్రాణాలు రక్షించింది. ఆపద సమయంలో ఆ చిన్నారి ప్రదర్శించిన ధైర్య సాహసానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని కార్వార జిల్లాలోని నవిలాగన్ గ్రామానికి చెందిన కిరణ్ సేత్ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలున్నారు. మంగళవారం పాఠశాలకు సెలవు ప్రకటించడంతో పిల్లంతా ఇంటిదగ్గరే ఉన్నారు. అయితే, పెద్ద కుమార్తె ఆరతి (8) తన తమ్ముడు కార్తీక్(2)ను ఇంటి ఆవరణలో తోపుడుబండిపై ఎక్కించుకుని ఆడిస్తుంది. 
 
ఇంతలో రోడ్డుపై వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన ఓ ఆవు ఎరుపు రంగు చొక్కా వేసుకుని ఆ రెండేళ్ల చిన్నారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆరతి తెలివిగా వ్యవహరించడంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆరతి ప్రదర్శించిన ధైర్యం అద్భుతమంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
కర్ణాటక బాలిక ప్రమాదం ఆవు Saves Baby Brother Karnataka Braveheart Girl Rampaging Cow

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొడుకు వీర్యంతో ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?

అమ్మ ప్రేమకు అవధులు లేవనే విషయం మరోమారు నిరూపితమైంది. చనిపోయిన కొడుకు వీర్యంతో పండంటి ...

news

నవ్యాంధ్ర కోసం చంద్రబాబు - పవన్‌ల చర్యలు ఫలించేనా?

నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేయింబవుళ్లు కృషి ...

news

తిరుపతిలో రిలయన్స్ ఎలక్ట్రానిక్ పార్క్ : ముఖేష్ - చంద్రబాబుల భేటీ వీడియో

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారు. ...

news

అవును పోర్న్‌స్టార్‌కి రూ.83 లక్షలు చెల్లించా: డొనాల్డ్ ట్రంప్ లాయర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్ బాంబు పేల్చారు. ఒకప్పుడు ...

Widgets Magazine