Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను కూడా ప్రేమ బాధితుడినే: అర్జున్ రెడ్డి

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (12:23 IST)

Widgets Magazine

''అర్జున్ రెడ్డి'' సినిమాలో ప్రేమ కోసం హీరో చేసిన నటన అంతా ఇంతా కాదు. అయితే ప్రేమికుల రోజున యువతకు తాజాగా లవ్వలు గివ్వులు వద్దంటున్నాడు. ఓ కార్యక్రమంలో అర్జున్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎవరికీ ఐడోల్ కాదలచుకులేదని.. తాను కూడా మామూలబ్బాయినేనని చెప్పుకొచ్చాడు.

యువతకు లెక్చర్ ఇచ్చే స్థాయి కూడా తనది కాదని తెలిపాడు. అయితే స్నేహితులుగా భావించి మంచి చెప్పాలనుకుంటున్నా. తాను కూడా ప్రేమ బాధితుడినేనని అర్జున్ రెడ్డి చెప్పాడు. ఫిబ్రవరి 14న ఓ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్‌ను పొందానని అర్జున్ రెడ్డి చెప్పాడు. 
 
డాక్టర్ వద్దకు, జిమ్‌కు వెళితే ట్రైనర్ చెప్పినట్లు వింటానని... అలాగే తనకేదో తెలుసునని తాను చెప్పడాన్ని ఇంత కూల్‌గా విద్యార్థులు వినడం ఎంతో సంతోషకరమని అర్జున్ రెడ్డి తెలిపాడు.

యువత మందు తాగడం గర్ల్‌ఫ్రెండ్స్ వెంట పడటం మామూలే. అయితే మద్యానికి మీరు బానిస కాకుండా.. దానిని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోండని విజయ్ దేవరకొండ సలహా ఇచ్చాడు. యువతకు లక్ష్యం ముఖ్యమని తెలిపాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మీరా జాస్మిన్ ఎలా వుందో చూడండి.. (ఫోటో)

పందెంకోడి హీరోయిన్... మీరా జాస్మిన్ పెళ్లికి తర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోయింది. ...

news

రంగస్థలం పాటకు వర్మ కితాబు.. యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. (వీడియో)

రామ్‌ చరణ్ తేజ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ''రంగస్థలం'' సినిమాపై ...

news

ప్రియా వారియర్‌పై కేసు నమోదు.. కన్నులతో సైగ చేయడం..?

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో ...

news

'దిల్‌ రాజు' వదిలేసిన కథే ఇది... 'తొలిప్రేమ'పై ప్రసాద్ ఇంటర్వ్యూ

''కథపై పూర్తిగా కసరత్తు చేసి దాన్ని నమ్మి కొత్తవారితో తెరకెక్కించే నిర్మాత 'దిల్‌' రాజు. ...

Widgets Magazine