Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అత్యాచారం చేయబోతే ప్రతిఘటించింది.. అంతే కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (18:21 IST)

Widgets Magazine

మధ్యప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. అత్యాచారానికి ప్రతిఘటించిన కారణంతో ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సుస్తానీ గ్రామంలో బాధితురాలు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. 
 
ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కన్నేసిన కామాంధుడు ఆమెపై తొలుత అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతిఘటించడంతో.. ఆమెను హతమార్చేందుకు పూనుకున్నాడు. 
 
ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటల్లో చిక్కుకోగానే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 50 శాతం కాలిపోయిందని వైద్యులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుడి కోసం దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏఎస్పీ సునీతా రెడ్డి అక్రమ సంబంధం కేసు... యాంకర్ సోదరుడితో తొలిగా...

ఏఎస్పీ సునీత రెడ్డి కేసులో మరో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. ఈ వివరం తెలుసుకుని ఆమె భర్త ...

news

దమ్ముంటే నాపై పోటీ చెయ్ : మహేష్ కత్తికి శివప్రసాద్ సవాల్

సినీ విశ్లేషకుడు మహేష్ కత్తికి దమ్ముంటే నాపై పోటీ చేయమంటూ చిత్తూరు ఎంపికి శివప్రసాద్ ...

news

ప్యాకేజీ వస్తే పంచుకుందామని పాకులాడుతున్నారు : చంద్రబాబుపై విజయసాయి ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేస్తున్నారో ...

news

2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటే?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఇపుడు ...

Widgets Magazine