Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దమ్ముంటే నాపై పోటీ చెయ్ : మహేష్ కత్తికి శివప్రసాద్ సవాల్

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (17:20 IST)

Widgets Magazine
siva prasad

సినీ విశ్లేషకుడు మహేష్ కత్తికి దమ్ముంటే నాపై పోటీ చేయమంటూ చిత్తూరు ఎంపికి శివప్రసాద్ బహిరంగ సవాల్ విసిరారు. ఒక దళితుడి మీద మరో దళితుడు అబాండం వేయడం బాధాకరమన్నారాయన. నా వేషం బాగుందని వేలమంది ఫోన్లు చేస్తుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ, మహేష్ కత్తిలు నాపై ఎందుకు బురదజల్లుతున్నారని ప్రశ్నించారు. రాంగోపాల్ వర్మ, మహేష్ కత్తిలు మోడీకి ట్వీట్లు చేయాలని సూచించారు.
 
రాంగోపాల్ వర్మకు తిక్కని, దర్శకత్వ లక్షణాలు ఆయనకు ఏ మాత్రం లేదన్నారు. తెదేపా ఎంపీలను ప్రశ్నించడానికి ఎవరని ప్రశ్నించారు. ఈరోజుతో రాంగోపాల్ వర్మపై ఉన్న గౌరవం పూర్తిగా పోయిందన్నారు. మార్చి 5వ తేదీ పార్లమెంటులో శ్రీకృష్ణుని వేషంతో వెళుతున్నానని, సంధినా(యుద్ధమా).. సమరమా అని మోడీని ప్రశ్నిస్తానని చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
మహేష్ కత్తి తెలుగుదేశం రాంగోపాల్ వర్మ Challenge Mahesh Kathi శివప్రసాద్ Chittoor Mp Shivaprasad

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్యాకేజీ వస్తే పంచుకుందామని పాకులాడుతున్నారు : చంద్రబాబుపై విజయసాయి ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేస్తున్నారో ...

news

2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటే?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఇపుడు ...

news

పవన్ కళ్యాణ్ లాంటి శ్రీకృష్ణుడు కూడా ఉంటాడు : ఉండవల్లి అరుణ్ కుమార్

తనది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ బిరుదు ఇచ్చిన మంత్రికి ధన్యవాదాలు అని మాజీ ఎంపీ ఉండవల్లి ...

news

టెక్నాలజీ పెరిగినా నో యూజ్.. "గే'' భాగస్వామి కోసం ఇలా చేశాడు..

టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలు పెరుగుతూనే వున్నాయి. కాళికాదేవిపై అపారమైన భక్తిని చూపే ...

Widgets Magazine