Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రబాబు ఆగ్రహిస్తే భూమండలమే కంపించిపోతుంది : ఎంపీ శివప్రసాద్

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (10:09 IST)

Widgets Magazine
shiv prasad

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహిస్తే భూమండలమే కంపించిపోతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలంటూ పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. దీంతో సోమవారం నుంచి పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు రెచ్చిపోతున్నారు. 
 
ఈ సందర్భంగా శివప్రసాద్ స్పందిస్తూ, సీఎం చంద్రబాబు సహనానికీ ఓ హద్దు ఉంటుందని, ఆయన అలిగితే పరిస్థితులు విషమిస్తాయన్నారు. "అంత దూరం తీసుకురావద్దు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు" అని వ్యాఖ్యానించారు. హామీలు అమలు చేస్తామంటూనే కాలయాపన చేస్తున్నారని, అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే తాము నిరసనలకు దిగినట్టు తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పీఎంవోను తాకిన టీడీపీ నిరసన సెగలు.. నేడు మోడీతో ఎంపీల భేటీ

విత్తమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన తీరని అన్యాయంపై ...

news

బాలికల నుంచి యువతుల వరకు.. లైంగికంగా వేధించిన వైద్యుడికి 125 ఏళ్ల జైలు

అమెరికాలోని క్రీడాకారిణులను దశాబ్ధాలకు తరబడి లైంగికంగా వేధించిన మాజీ వైద్యుడు లారీ ...

news

గుజరాత్ ట్రయల్... రాజస్థాన్ ఇంటర్వెల్... బీజేపీపై శివసేన ఎంపీ సెటైర్లు

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని శివసేన ...

news

బీహార్‌లో అబ్బాయిల్ని కిడ్నాప్ చేసి... అలా చేస్తున్నారు?

బీహార్‌లో అబ్బాయిల కిడ్నాప్ ఉదంతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 18 ఏళ్లకు పైబడిన అబ్బాయిలను ...

Widgets Magazine