Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ కళ్యాణ్‌ చేసేది పాజిటివ్ రాజకీయమే, తితిదేలో అలా ఎందుకు జరుగుతోంది... సిపిఐ నేత రామక్రిష్ణ

సోమవారం, 29 జనవరి 2018 (21:04 IST)

Widgets Magazine
cpim

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌ను పొగడ్తలతో ముంచెత్తారు సిపిఐ నేత రామక్రిష్ణ. కేంద్ర ప్రభుత్వం ఎపికి ఇవ్వాల్సిన హోదాతో పాటు ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు సంతోషించదగ్గ విషయమన్నారు. పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు, సిపిఐ నేతల అభిప్రాయాలు ఒకటిగా ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్‌ పాజిటివ్ రాజకీయాలవైపే వెళుతున్నారని చెప్పారు.
 
ప్రజా సమస్యలపై ఏ పార్టీ పోరాడినా ప్రజల్లో ఆ పార్టీ చిరస్థాయికి ఉండి తీరుతుందన్నారు సిపిఐ నేత రామక్రిష్ణ. ఎపిలో రాజకీయ డ్రామా జరుగుతోందని, ఎవరు అధికార పార్టీ నేతలో, ఎవరు ప్రతిపక్ష పార్టీ నేతలో అస్సలు అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. మత ప్రాతిపదికన టిటిడిలోని అన్యమతస్తులను తొలగించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అన్యమత ఉద్యోగస్తులను తొలగించకూడదని డిమాండ్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Praises Pawankalyan Cpi Ramakrishna

Loading comments ...

తెలుగు వార్తలు

news

పొదల మాటున ఆ పని కుదరదు-ఆ పార్కుకు వస్తే అది తప్పనిసరి

నగరాల్లోని పబ్లిక్ పార్కుల్లో ప్రేమజంటలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పార్కులకు వచ్చే ...

news

పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాం : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వల్లే గెలిచిందనీ, వచ్చే ...

news

టాటా చెపుతారో.. కొనసాగుతారో చంద్రబాబే తేల్చుకోవాలి : పురంధేశ్వరి

ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు టీడీపీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టడాన్ని టీడీపీ అధినేత, ఏపీ ...

news

పోలీసులపై అంతెత్తు లేచిన చిత్తూరు ఎంపి.. ఎందుకంటే..?

చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్. ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ...

Widgets Magazine